April Fools Day: ఫూల్స్ డేని ఏప్రిల్ 1వ తేదీనే ఎందుకు?
16 శతాబ్దంలో జూలియస్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 1వ తేదీన న్యూఇయర్ జరుపుకోగా ఆ తర్వాత జనవరి 1కు మారింది. ఈ విషయం తెలియక కొందరు ఏప్రిల్ 1వ తేదీనే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడంతో ఫూల్స్‌గా చూసేవారు. అప్పటి నుంచి ఏప్రిల్ 1వ తేదీన ఫూల్స్ డే జరుపుకుంటున్నారు.
/rtv/media/media_files/2026/04/01/april-fools-day-2026-04-01-08-30-43.jpg)
/rtv/media/media_files/2025/04/01/bziYUwtfPljo5O4pnmGv.jpg)