విజయవాడ APPSC: నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు భర్తీకి గ్రీన్ సిగ్నల్ ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు అందించింది. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 597 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఏపీపీఎస్సీ(APPSC)త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది. By BalaMurali Krishna 29 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn