జాబ్స్ NEET : నీట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. దరఖాస్తు గడువు పొడిగింపు! నీట్ అభ్యర్థులకు ఎన్ టీఏ గుడ్ న్యూస్ చెప్పింది. దరఖాస్తుల గడువు పొడిగిస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసింది. మార్చి 9తో ముగియాల్సిన అప్లికేషన్స్ ప్రక్రియను మార్చి 16 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. అధికారిక వెబ్ సైట్ https://neet.nta.nic.in/ By srinivas 10 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : తెలంగాణలో వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు తెలంగాణలో మరో కొత్త పథకానికి శ్రీకారం చుడుతోంది రేవంత్ సర్కార్. దీని కోసం ఫ్రిబ్రవరి నెలాఖరులోపల అర్హుల నుంచి దరఖాస్తును స్వీకరించనుంది. అభయహస్తం సంబంధం లేకుండా రేషన్ కార్డుల స్వీకరణ జరుగుతుందని ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారు. By Manogna alamuru 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Telangana: గురుకులాల్లో ఆ దరఖాస్తులకు గడువు పొడిగింపు తెలంగాణ గురుకులాల్లో 2024-25 విద్యా సంవత్సరానికిగానూ 5వ తరగతి ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో ప్రవేశాలకోసం జనవరి 20 వరకు అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు. By srinivas 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం CYBER ALERT : ప్రజాపాలననూ వదలని సైబర్ నేరగాళ్లు ప్రజాపాలన దరఖాస్తుదారులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. 'మీ వివరాలు, ఓటీపీలు ఎవరికీ చెప్పకూడదు. ఎవరైనా మోసాలకు గురైతే వెంటనే 1930కు కాల్ చేయండి. https://cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలి' అని సూచించారు. By srinivas 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Praja Palana: నేటితో ముగియనున్న ప్రజాపాలన దరఖాస్తులు.. గడువు పొడిగిస్తారా? తెలంగాణలో డిసెంబర్ 28న మొదలైన ప్రజాపాలన కార్యక్రమం నేటితో ముగియనుంది. ఇప్పటి వరకు 1.8 కోట్ల కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం దరఖాస్తు గడువు పెంచేది లేదని.. 4 నెలల తర్వాత మళ్లీ అప్లికేషన్లు స్వీకరిస్తామని ప్రభుత్వం చెబుతోంది. By srinivas 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana CM Revanth reddy:ప్రజాపాలన దరఖాస్తు అమ్మకాల మీద సీఎం రేవంత్ సీరియస్ తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పథకాల అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమం దరఖాస్తులను అమ్మడం మీద సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. దరఖాస్తును అమ్మేవారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. By Manogna alamuru 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. ఈ నెలలోనే ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పబోతుంది. హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఒకటైన ఇందిరమ్మ ఇళ్ల గృహ నిర్మాణం కోసం డిసెంబర్ 28నుంచి దరఖాస్తులు స్వీకరించబోతున్నట్లు తెలుస్తోంది. మొదటి ఫేజ్ లో సొంత జాగ ఉన్నవాళ్లకు రూ.5 లక్షలు ఇవ్వబోతుంది. By srinivas 26 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ మొదలైన గ్రూప్ 2 అప్లికేషన్స్.. అప్లికేషన్ లింక్ ఇదే ఏపీ నిరుద్యోగులకు అలర్ట్. రాష్ట్ర ప్రభుత్వం (APPSC) ఇటీవల విడుదల చేసిన గ్రూప్ 2 అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నోటిఫికేషన్ తో మొత్తం 897 పోస్టులు భర్తీ చేయనుండగా.. డిగ్రీ అర్హత గల అభ్యర్థులు డిసెంబర్ 21 నుంచి జనవరి 10 వరకూ అప్లై చేసుకోవాలి. By srinivas 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ applications: బీజేపీలో దరఖాస్తుల స్వీకరణ నేటితో ముగింపు తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల నుంచి టీబీజేపీ అధిష్ఠానం దరఖాస్తుల ప్రక్రియ చేపట్టింది. ఆరో రోజు బీజేపీ కార్యాలయంలో దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. దరఖాస్తులను ఇవ్వడానికి అభ్యర్థులు వస్తుండడంతో బీజేపీ కార్యాలయం సందడిసందడిగా ఉంది. By Vijaya Nimma 10 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn