ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసుపై హైకోర్టు కీలక ఆదేశాలు చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసుపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసును సీబీఐ, ఈడీకి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్‌పై ఈరోజు ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. దీనికి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. By V.J Reddy 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Skill Scam TimeLine: స్కిల్ స్కామ్ కేసులో సుప్రీం తీర్పుపై ఏపీలో నరాలు తెగే ఉత్కంఠ.. కేసు టైమ్‌లైన్ ఇదిగో! స్కిల్ స్కామ్ కేసులో క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. చంద్రబాబు అరెస్ట్‌పై 17-ఏ వర్తిస్తుందా ..? లేదా అనే దానిపై తీర్పు ఇవ్వనుంది. ఇక ఈ కేసు టైమ్‌లైన్‌తో పాటు అసలు స్కిల్ స్కాం కేసు ఏంటన్నదానిపై పూర్తి వివరాల కోసం ఆర్టికల్ మొత్తం చదవండి. By Trinath 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Naidu: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు.. సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ ..! స్కిల్ స్కామ్ కేసులో ఏపీమాజీ సీఎం చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీం ఇవాళ తీర్పు వెలువరించనుంది. 371 కోట్ల స్కామ్‌కు సంబంధించిన ఎఫ్ఐఆర్ను అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ ప్రకారం గవర్నర్ ముందస్తు అనుమతి లేకపోవడంతో రద్దు చేయాలని చంద్రబాబు పిటిషన్ వేశారు. By Trinath 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ అజ్ఞాతం వీడిన కిలారు రాజేష్.. సీఐడీ విచారణకు నారా లోకేష్ మాజీ పీఏ.. స్కిల్ డవలప్మెంట్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. చంద్రబాబు అరెస్ట్ నాటి నుంచి అజ్ఞాతంలో ఉన్న నారా లోకేష్ మాజీ పీఏ కిలారు రాజేష్ ఈ రోజు సీఐడీ విచారణకు హాజరయ్యారు. By Nikhil 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
గుంటూరు Nara Lokesh: నారా లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా! ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు చంద్రబాబు కుటుంబాన్ని ఇప్పుడప్పుడే వదిలేలా కనిపించడంలేదు. ముందుస్తు బెయిల్ పిటిషన్ విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై విచారణను ఈ నెల 12కు విచారణను హైకోర్టు వాయిదా వేసింది. By Trinath 04 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తూర్పు గోదావరి Nara Bhuvaneshwari: గాంధీ లాంటి మహనీయుడుకి కూడా జైలు జీవితం తప్పలేదు..దీక్ష విరమించిన నారా భువనేశ్వరి! మహాత్మాగాంధీ వంటి మహనీయుడికి కూడా జైలు తప్పలేదన్నారు చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి. సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆమె రాజమండ్రిలో ఒక రోజు సత్యాగ్రహ దీక్ష చేశారు. భువనేశ్వరికి ఇది తొలి పూర్తిస్థాయి రాజకీయ పర్యటన. చిన్నపిల్లల చేతుల మీదుగా నిమ్మరసం తీసుకుని దీక్ష విరమించారు భువనేశ్వరి. By Trinath 02 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu AP CID Sanjay Exclusive: మరో ఏడుగురు అరెస్ట్ అవ్వబోతున్నారు.. సీఐడీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు! ఏపీ స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్‌లో టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్ అవ్వడం దేశవ్యాప్తంగా సంచలనం రేపగా.. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరగబోతున్నాయని చెబుతున్నారు ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్. ఆర్టీవీ(RTV)తో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని చెప్పారు. మరో ఏడుగురు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని.. వారిలో పెద్ద తలకాయాలున్నాయో.. చిన్న తలకాయాలున్నాయో తర్వాత అందరికి తెలుస్తుందని తెలిపారు. By Trinath 17 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Medical Checkup: చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వ వైద్యులు.. వీడియో..! స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేయగా.. ప్రభుత్వ వైద్య సిబ్బంది ఆయనకు మెడికల్ టెస్టులు చేశారు. ఓర్వకల్ ఎయిర్ పోర్ట్ నుంచి ఫ్లైట్ ద్వారా చంద్రబాబును విజయవాడ తరలించారు. ఇది నాన్ బెయిలబుల్ నేరమని చెబుతూ బెయిల్‌పై విడుదల చేయలేమని నోటీసులో పేర్కొంది. మీరు కోర్టు ద్వారా మాత్రమే బెయిల్ కోరవచ్చు' అని సీఐడీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎం ధనుంజయుడు నోటీసులో స్పష్టం చేశారు. By Trinath 09 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CBN Row: ఏపీ వ్యాప్తంగా కొనసాగుతోన్న నిర్బంధాలు.. చంద్రబాబు అరెస్ట్‌తో హై డ్రామా! నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్‌తో ఏపీలో హైడ్రామా నెలకొంది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత అరెస్ట్ అవ్వడంతో ఏపీలోని అన్ని జిల్లాలో టీడీపీ లీడర్లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమ ఇంటి వద్ద భారీగా మోహరించారు పోలీసులు. ఇటు నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హౌస్ అరెస్ట్ అయ్యారు. అటు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్న ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. By Trinath 09 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn