ఆంధ్రప్రదేశ్ AP Liquor Scam Case : ఏపీ లిక్కర్ స్కామ్‌లో సిట్ దూకుడు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం( సిట్) దూకుడు పెంచింది. ఈ స్కాంలో కీలకంగా వ్యవహరించిన వారందరిని విచారించేందుకు సిట్ సిద్ధమైంది. మరో వైపు ఈ స్కాంలో సూత్రధారులు, పాత్రధారులకు ఉచ్చు బిగిస్తున్నది. By Madhukar Vydhyula 05 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Liquor Scam: లిక్కర్ స్కాంలో కసిరెడ్డికి హైకోర్టు షాక్... ఏపీలో మద్యం కుంభకోణం కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. తాజాగా ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. సీఐడీ నోటీసులపై జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. By Madhukar Vydhyula 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn