ఆంధ్రప్రదేశ్ BREAKING: ఏపీలో భారీగా డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు ఆంధ్ర ప్రదేశ్ లో మరికొన్ని రోజుల్లో లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ప్రభుత్వ అధికారుల బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఏపీలో భారీగా డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు జరిగాయి. 112 మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. By V.J Reddy 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: ఏపీలో 21మంది ఐఏఎస్‌ల బదిలీ జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో 21మంది ఐఏఎస్‌లను బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర సీఎస్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. నంద్యాల కలెక్టర్ మంజీర్ జిలానీ శ్రీకాకుళం కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఇక, తిరుపతి కలెక్టర్‌గా లక్ష్మి షా బదిలీ అయ్యారు. By V.J Reddy 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn