ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. పలువురికి పదోన్నతులు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేసింది. మరికొందరికి పన్నోతులు కల్పించింది. దాదాపు 17 మంది అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం. విలేజ్, వార్డు సెక్రటేరియట్ డైరెక్టర్ గా టీఎస్ చేతన్, బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ గా జె. శివ శ్రీనివాస్‌ను నియమించింది సర్కార్. By Shiva.K 19 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn