ఆంధ్రప్రదేశ్ 🔴 Chandrababu Arrest Live Updates: చంద్రబాబుకు జైల్లో ప్రత్యేక వసతులు.. ఎలాంటి ఫెసిలిటీస్ అంటే.. ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు సీఐడీ అధికారులు చంద్రబాబును రాజమండ్రికి తరలించారు. ఇంతకుముందే ఆయన్ను ఏసీబీ కోర్టు నుంచి రాజమండ్రికి తరలించగా.. వారు జైలుకు రీచ్ అవడానికి సుమారు 4 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. By Shiva.K 10 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Breaking: నా తండ్రిని చూసే హక్కు కూడా నాకు లేదా? ఆ సైకో చెప్పాడా నీకు ? పొదలాడలో టెన్షన్ టెన్షన్! నా తండ్రిని చూసే హక్కు కూడా నాకు లేదా ? ఆ సైకో చెప్పాడా నీకు ? పోలీసుల తీరుపై టీడీపీ యువనేత నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. నంద్యాలలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో చంద్రబాబను పోలీసులు అరెస్ట్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. పొదలాడ యువగళం క్యాంప్ సైట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు వద్దకు వెళ్ళకూడదు అంటూ లోకేశ్‌ని అడ్డుకున్నారు పోలీసులు. ఎలాంటి నోటీసులు లేకుండా గంట నుంచి పోలీసుల హై డ్రామా చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు! By Trinath 09 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ IT Notice to Chandrababu: ఐటీ నోటీసుల వ్యవహారంలో చంద్రబాబుకు షాక్.. రంగంలోకి సీఐడీ..! ఐటీ స్కామ్‌తో పాటు.. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ వ్యవహారంలో నాటి సీఎం, నేటి విపక్ష నేత చంద్రబాబుకే ముడుపులు వెళ్లాయని ఆరోపిస్తూ మనోజ్ వాసుదేవ్, ఉమేష్ గుప్తాకు ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. By Shiva.K 05 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Posani: నా హత్యకు కుట్ర.. పోసాని సంచలన ఆరోపణలు! తనపై హత్యకు కుట్ర చేశారని పోసాని సంచలన ఆరోపణలు చేశారు. తనపై మీద కేస్ పెట్టింది చంపడానికేనన్నారు. కోర్టుకి వస్తే తనను చంపాలని చూస్తున్నారని.. తాను చనిపోతే దానికి కారణం చంద్రబాబు కొడుకు నారా లోకేశేనన్నారు By Trinath 22 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CBN: జగన్ ఓ సైకో..మండపేటలో చంద్రబాబు రోడ్‌షో సంపద సృష్టించడం తెలియని వ్యక్తి సైకో జగన్ అంటూ నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్‌కు పేదవాళ్ల పొట్టగొట్టడమే తెలుసంటూ ఫైర్ అయ్యారు. మండపేట బహిరంగా సభలో జగన్ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. By Trinath 16 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Chandrababu: 'నన్ను ఆయన అర్ధం చేసుకున్నారు'.. గద్దర్ ఇంటికి చంద్రబాబు! పేదల హక్కుల మీద రాజీ లేని పోరాటం చేసిన వ్యక్తి గద్దర్ అని కొనియాడారు టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. గద్దర్ మరణం బాధ కలిగించిందన్నారు. గద్దర్ కుటుంబసభ్యులను చంద్రబాబు పరామర్శించడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఎందుకంటే 1997లో గద్దర్‌పై కాల్పులు జరిగిన సమయంలో సీఎంగా చంద్రబాబే ఉన్నారు. By Trinath 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఆ భయంతోనే చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడు: ఎంపీ రెడ్డప్ప తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుపై చిత్తూరు ఎంపీ రెడ్డప్ప తీవ్ర విమర్శలు గుప్పించారు. శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పుంగనూరు ఘటనపై రియాక్ట్ అయ్యారు. కుప్పంలో చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది.. అందుకే కుట్రలు చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. కుప్పంలో స్థానిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేశాం.. వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ కనుమరుగు అవుతుందనే భయంతోనే చంద్రబాబు.. ఈ దాడులు చేయిస్తున్నారని.. By E. Chinni 05 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn