ఆంధ్రప్రదేశ్ Sajjala: చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇచ్చినంత మాత్రాన నిజం గెలిచినట్టా? చంద్రబాబుకు బెయిల్ పై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. చంద్రబాబుకు మంజూరు చేసింది మధ్యంతర బెయిల్ మాత్రమేనని, అది కూడా కంటికి శస్త్రచికిత్స చేయించకోవడానికి మాత్రమే ఇచ్చారని అన్నారు. కానీ టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారని, చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇచ్చినంత మాత్రాన నిజం గెలిచినట్టా? అని విమర్శించారు. By Jyoshna Sappogula 31 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Acham Naidu: వైసీపీని బంగాళాఖాతంలో కలుపుతాం..అచ్చెన్న వార్నింగ్ చంద్రబాబు జైలు నుంచి అడుగు బయటపెట్టిన క్షణం నుంచే వైసీపీ పతనం ప్రారంభమవుతుందని అచ్చెన్నాయుడు అన్నారు. అక్రమ కేసులు పెట్టి, జైల్లో ఉంచి లబ్ధి పొందాలని జగన్ చూశారని విమర్శించారు. 45 ఏళ్ల రాజకీయ చరిత్రలో చంద్రబాబు చిన్న తప్పు కూడా చేయలేదని.. పార్టీలో ఎవరు తప్పు చేసినా ఆయన సహించరని చెప్పారు. చంద్రబాబుపై లిక్కర్ కేసు పెట్టించిన సైకో జగన్ అని మండిపడ్డారు. By Jyoshna Sappogula 31 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ దళితులను చంపిన వారికి మాత్రమే ములాఖత్ లా..!? రాజమహేంద్రవరంలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేతలు నిప్పులు చెరిగారు. చంద్రబాబు హెల్త్ బులిటెన్ ను కుటుంబ సభ్యులకు ఎందుకివ్వరు అంటూ ప్రశ్నించారు. లాయర్ల ములాఖత్ ను ఎందుకు తగ్గించారు.? దళితులను చంపిన వారికి మాత్రం ఇష్టానుసారంగా ములాఖత్ లా.? అంటూ మండిపడ్డారు. భువనేశ్వరిని కలిసి సంఘీభావం తెలిపే హక్కు కూడా మాకు లేదా? అని ప్రశ్నించారు మాజీ మంత్రులు కిమిడి కళావెంకట్రావు, కొల్లు రవీంద్ర. ఈ క్రమంలోనే జగన్ రాక్షస క్రీడకు త్వరలో ముగింపు చెప్పాలని కోరారు. By Jyoshna Sappogula 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Naidu Case Updates: చంద్రబాబుకు బిగ్ షాక్.. తాజా అప్టేట్స్ ఇవే! టీడీపీ అధినేత చంద్రబాబుకు బిగ్ షాక్ తగిలింది. చంద్రబాబు బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్లను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వలేమని తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టులో చంద్రబాబు తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఈ రోజు వాదనలు జరగగా.. రేపటికి వాయిదా వేసింది ధర్మాసనం. రేపు మరో సారి వాదనల అనంతరం న్యాయస్థానం ఈ పిటిషన్ పై నిర్ణయం తీసుకోనుంది. By Jyoshna Sappogula 09 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP 'Motha Mogiddam': చంద్రబాబుకు మద్ధతుగా 'మోత' మోగించిన టీడీపీ శ్రేణులు, విజిల్ ఊదిన బ్రాహ్మణి, ఢోల్ వాయించిన భువనేశ్వరి.. నారా చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ టీడీపీ పిలుపునిచ్చిన మోత మోగిద్దాం కార్యక్రమంలో నారా భువనేశ్వరి, బ్రాహ్మణి పాల్గొన్నారు. చంద్రబాబుకు మద్దతుగా ఈల ఊదారు, డబ్బులు వాయించారు. రాజమండ్రిలో లోకేష్ క్యాంపు వద్ద ఏర్పాటు చేసిన 'మోత మోగిద్దాం' కార్యక్రమంలో జనాలతో కలిసి భువనేశ్వరి, బ్రాహ్మణి పాల్గొన్నారు. By Shiva.K 30 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌పై సస్పెన్షన్ వేటు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న పెండ్యాల శ్రీనివాస్‌పై రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ప్రభుత్వ సర్వీస్ నిబంధనల ప్రకారం ముందస్తు అనుమతులు లేకుండా విదేశాలకు వెళ్ళడంపై వారంలోగా వ్యక్తిగత వివరణ ఇవ్వాలని ప్రభుత్వం మొమో జారీ చేసింది. By Shiva.K 30 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: చంద్రబాబుకు దొరకని రిలీఫ్.. రేపు మెన్షన్ చేయాలన్న సుప్రీం ధర్మాసనం.. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను అత్యవసరంగా విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు(Supreme Court) నిరాకరించింది. ఈ పిటిషన్‌ను మంగళవారం మరోసారి మెన్షన్ చేయాలని సూచించారు సీజేఐ చంద్రచూడ్. చంద్రబాబుపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలంటూ ఆయన తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. By Shiva.K 25 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh Assembly: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. బాబు అరెస్ట్ నేపథ్యంలో నెలకొన్న ఉత్కంఠ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు శాసనసభ,10 గంటలకు శాసనమండలి ప్రారంభం అవుతాయి. క్వశ్చన్ అవర్ తో ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. సభ వాయిదా తర్వాత బీఏసీ సమావేశం ఉంటుంది. సభ ఎన్ని రోజులు జరపాలనేదానిపై బీఏసీలో నిర్ణయం తీసుకుంటారు. By Shiva.K 21 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Arrest: చంద్రబాబు కేసులో మరో ట్విస్ట్.. 30 నిమిషాలు టైమ్ ఇచ్చిన ఏసీబీ కోర్టు.. చంద్రబాబు కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలంటూ పత్తిపాడుకు చెందిన మహేష్ రెడ్డి అనే టీడీపీ కార్యకర్త ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు తరఫున తాను సంతకం పెడుతున్నట్లు తెలిపాడు మహేష్ రెడ్డి చేతి రాతతో కూడిన ఈ పిటిషన్ కాపీని ఏసీబీ కోర్టులో దాఖలు చేశాడు న్యాయవాది చెన్నకేశవులు. By Shiva.K 12 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn