ఆంధ్రప్రదేశ్ Breaking : ఏపీలో మరో ఎన్నికకు ఈసీ షెడ్యూల్ ఏపీలో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 25న ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. జులై 2 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అనంతరం 12న ఎన్నికలు నిర్వహించి అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. By Nikhil 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : పల్నాడులో 144 సెక్షన్ అమలు పల్నాడు జిల్లాలో ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింసాత్మక ఘటనలు రెండో రోజు కొనసాగడంతో ఎన్నికల సంఘం 144 సెక్షన్ అమలు కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా పాలనాధికారి శివశంకర్ పోలీసు శాఖకు ఉత్తర్వులిచ్చారు. By B Aravind 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections 2024 : ఏపీలో రేపే ఎన్నికల సమరం.. ఏర్పాట్లు ఎలా చేస్తున్నారంటే? ఏపీలో రేపు జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 29,897 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించనున్నారు. 14 సమస్యాత్మక నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది ఈసీ. పూర్తి వివరాలకు ఈ ఆర్టికల్ చదవండి. By Nikhil 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP DGP: ఏపీకి కొత్త డీజీపీని నియమించిన ఈసీ.. ఎవరంటే? ఏపీ డీజీపీ రవీంద్రనాథ్ రెడ్డిపై నిన్న బదిలీ వేటు వేసీన ఈసీ.. ఈ రోజు ఆయన స్థానంలో హరీష్ కుమార్ గుప్తాను నియమించింది. ఈ రోజు సాయంత్రం 5 గంటలలోగా విధుల్లో చేరాలని ఆయనను ఆదేశించింది ఈసీ. By Nikhil 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Breaking: మరో కీలక పోలీస్ అధికారిపై ఈసీ వేటు నిన్న ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు వేసిన ఈసీ.. తాజాగా మరో కీలక అధికారిపై చర్యలు తీసుకుంది. అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిని బదిలీ చేసింది. ఎన్నికలు ముగిసే వరకు ఆయనకు ఎలాంటి బాధ్యతలు ఇవ్వొద్దని సీఎస్ కు ఆదేశాలు జారీ చేసింది. By Nikhil 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఇద్దరు డీఎస్పీలను బదిలీ చేసిన ఈసీ.. అనంతపురం జిల్లా లోని ఇద్దరు డీఎస్పీల పై ఎలక్షన్ సంఘం చర్యలు చేపట్టింది.అనంతపురం టౌన్ డీఎస్పీ వీరరాఘవరెడ్డి, రాయచోటి డీఎస్పీ సయ్యద్ మహబూబ్ బాషాలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. By Durga Rao 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kiran Royal : ముద్రగడ పరిస్థితి దారుణం.. అధికారుల తీరు మారకుంటే జరిగేది ఇదే..! తిరుపతిలోని అధికారులు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారన్నారు జనసేన నాయకుడు కిరణ్ రాయల్. ఈ క్రమంలోనే ముద్రగడ పద్మనాభం కుమార్తే జనసేనకు మద్దతు ఇవ్వడం అభినందనీయమన్నారు. ముద్రగడకు కుటుంబ సభ్యుల మద్దతే లేదని పేర్కొన్నారు. By Jyoshna Sappogula 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ EC : పెన్షన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు పింఛన్ దారులకు ఇబ్బంది లేకుండా సకాలంలో పెన్షన్లను అందించాలని ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో పెన్షన్ దారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. By Bhavana 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Election Commission: ఏపీలో రూ.34 కోట్ల మేర సీజ్ చేసిన ఈసీ ఏపీలో ఎన్నికల షెడ్యూల్ నుంచి ఇప్పటివరకు రూ.34 కోట్ల మేర సీజ్ చేసినట్లు ఈసీ వెల్లడించింది. 11 కోట్ల నగదు, రూ.7 కోట్ల విలువైన మద్యం సీజ్ చేశాయి తనిఖీ బృందాలు. రూ.10 కోట్ల మేర బంగారం, వెండి నగలు సీజ్ చేసినట్లు ఈసీ పేర్కొంది. By V.J Reddy 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn