తెలంగాణ AP Crime: ఏపీలో ఘోర విషాదం.. ఇద్దరు విద్యార్థుల ప్రాణం తీసిన ఈత సరదా.. సరదాగా ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు ప్రాణాలకు మీదకు తెచ్చుకున్నారు. తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చిన ఘటన ఏపీలో చోటుచేసుకుంది. మృతులు ఒంగోలు, ప్రకాశం జిల్లాకు చెందిన తేజ్ కుమార్, గోపిగా గుర్తింపు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By Vijaya Nimma 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Crime News: ఏపీలో దారుణం.. కులాంతర వివాహం చేసుకుంటానన్న కూతురు.. ఉరేసి, పెట్రోల్ పోసి తగలబెట్టిన తండ్రి! అనంతపురం జిల్లా గుంతకల్లులో దారుణం జరిగింది. ప్రేమ వివాహం చేసుకుంటానన్న కూతురిని తండ్రి హత్య చేశాడు. ఓ ఆలయం వద్దకు తీసుకెళ్లి ఉరివేసి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఆపై తన కూతురిని తానే చంపానని పీఎస్‌లో లొంగిపోయాడు. By Seetha Ram 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP CRIME: అత్తిలిలో దారుణం.. ఫుల్లుగా తాగి చంపుకున్న ఫ్రెండ్స్! పశ్చిమగోదావరి జిల్లాఅత్తిలి మండలం దంతుపల్లి గ్రామంలో వీరాంజనేయులు(35), కడలి వెంకటనారాయణ మద్యం తాగిన సమయంలో పాత గొడవ పడ్డారు. మాట మాట పెరిగి వీరాంజనేయులు తలపై రాయితో వెంకటనారాయణ కొట్టాడు. వీరాంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు. By Vijaya Nimma 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Crime: విజయవాడలో విషాదం.. భర్త లేని టైంలో ఇంటికి వెళ్లి.. లవర్‌ను ఏం చేశాడంటే? విజయవాడ నిడమనూరులోవివాహేతర సంబంధంతో కావ్య అనే మహిళను ప్రియుడు వాసు హత్య చేశాడు. తనతో ఫోన్ మాట్లాడకపోతే చంపేస్తానంటూ బెదిరించి ఇంటి వచ్చి చున్నీతో గొంతు బిగించి చంపిన్నాడు. కావ్య మర్డర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By Vijaya Nimma 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Crime: గుంటూరులో ఘోరం.. గోశాల వద్ద కరెంట్ షాక్.. నలుగురు స్పాట్ డెడ్! గుంటూరు జిల్లా పెదకాకాని కాళీ గార్డెన్స్ రోడ్డులో విషాదం చోటుచేసుకుంది. గోశాలలో విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందారు. సంపులో పూడిక తీస్తుండగా విద్యుత్ షాక్ సంభవించింది. ఈ ప్రమాదంలో రైతుతో పాటు ముగ్గురు కూలీలు మృతి చెందారు. By Vijaya Nimma 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Crime News: యూట్యూబ్‌లో చూసి.. తండ్రిని చంపి.. కొడుకు డ్రామా చూస్తే షాకే..! ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం ములకలపెంట గ్రామంలో ఇటీవల విషాదం జరిగింది. కడియం శ్రీనివాసరావు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ కేసును పోలీసులు ఛేదించారు. కొడుకు పులారావే తన తండ్రిని హత్య చేశాడని పోలీసులు వెల్లడించారు. ఆస్తి వివాదాలే కారణమని తెలిపారు. By Seetha Ram 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం AP Crime News: ఏపీలో మరో ఘోరం.. ఆ వాగులో ఇంజనీరింగ్ విద్యార్థిని హత్య! ఏపీ నెల్లూరు జిల్లాలో మరో ఘోరం జరిగింది. గూడూరు పట్టణ సమీపంలోని పంబలేరు వాగులో ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల సెకండ్ ఇయర్ విద్యార్థిని లేహానెస్సి మృతదేహం కలకలం రేపుతోంది. ఆమెను హత్య చేశారా లేక ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. By srinivas 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Crime News: ఏపీలో దారుణం.. మహిళను నడ్డి రోడ్డుపై జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్ళి దాడి: వీడియో వైరల్! విశాఖలోని మధురవాడ పీఎంపాలెంలో దారుణం జరిగింది. మిధులపురి వుడా కాలనీలో టిఫిన్ బండి నిర్వహిస్తోన్న ఓ మహిళపై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. ఆమెను కిలోమీటర్ పొడవునా నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లారు. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. By Seetha Ram 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Road Accident Tirupati: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలు దుర్మరణం తిరుపతి జిల్లా రేణిగుంట-కడప ప్రధాన రహదారిలోని కుక్కల దొడ్డి వద్ద ప్రైవేటు బస్సు కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు హైదరాబాద్‌లోని పటాన్ చెరువుకు చెందిన సందీప్,అంజలీదేవిగా పోలీసులు గుర్తించారు. By Vijaya Nimma 20 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn