క్రైం AP Crime News: ఏపీలో మరో ఘోరం.. ఆ వాగులో ఇంజనీరింగ్ విద్యార్థిని హత్య! ఏపీ నెల్లూరు జిల్లాలో మరో ఘోరం జరిగింది. గూడూరు పట్టణ సమీపంలోని పంబలేరు వాగులో ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల సెకండ్ ఇయర్ విద్యార్థిని లేహానెస్సి మృతదేహం కలకలం రేపుతోంది. ఆమెను హత్య చేశారా లేక ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. By srinivas 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Crime News: ఏపీలో దారుణం.. మహిళను నడ్డి రోడ్డుపై జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్ళి దాడి: వీడియో వైరల్! విశాఖలోని మధురవాడ పీఎంపాలెంలో దారుణం జరిగింది. మిధులపురి వుడా కాలనీలో టిఫిన్ బండి నిర్వహిస్తోన్న ఓ మహిళపై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. ఆమెను కిలోమీటర్ పొడవునా నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లారు. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. By Seetha Ram 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Road Accident Tirupati: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలు దుర్మరణం తిరుపతి జిల్లా రేణిగుంట-కడప ప్రధాన రహదారిలోని కుక్కల దొడ్డి వద్ద ప్రైవేటు బస్సు కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు హైదరాబాద్‌లోని పటాన్ చెరువుకు చెందిన సందీప్,అంజలీదేవిగా పోలీసులు గుర్తించారు. By Vijaya Nimma 20 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ వ్యాపారం బాగా జరగడంతో మహిళ ఫిర్యాదు.. మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్య! ఏపీలోని చిత్తూరు జిల్లా రేణిగుంట మండలంలో దారుణం జరిగింది. మర్రిగుంట దళితవాడకు చెందిన గంగాధరం పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గాజుల మన్యం పోలీసులు కొట్టిన దెబ్బలు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యలు తెలిపారు. By Seetha Ram 14 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ తొమ్మిదో తరగతి బాలికతో ఎఫైర్.. ఉపాధ్యాయుడికి బతికినంతకాలం జైలు శిక్ష పాఠశాల విద్యార్ధినిని అపహరించిన ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయుడు షేక్ మహమ్మద్‌కు ఒంగోలు పోక్సో కోర్టు బతికినంత కాలం జైలు శిక్ష విధించింది. సంచలనం సృష్టించిన ఈ కేసులో ఎనిమిదేళ్ల తర్వాత తీర్పు వెలువడింది. 2017లో మైనర్ బాలికను పాఠశాల ఉపాధ్యాయుడు అపహరించాడు. By Seetha Ram 03 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society రిషితేశ్వరి కేసులో కొత్త మలుపు | ANU Student Rishiteswari Case Updates | Guntur | RTV By RTV 30 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society పవన్ కళ్యాణ్ సార్.. చనిపోతున్నా అతన్ని వదలొద్దు.. | Man Su*icide Selfie Video At Visakhapatnam | RTV By RTV 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ దారుణం.. పేపర్‌పై రాసి క్షుద్ర పూజలు చేసి బలిచ్చారు.. షాకింగ్ ఫొటోస్! ఎన్టీఆర్ జిల్లా నందిగామలో క్షుద్రపూజల కలకలం రేపింది. చందర్లపాడు మండలం గుడిమెట్ల వజ్రాలగుట్ట వద్ద గుర్తు తెలియని వ్యక్తులు మేకలను బలిచ్చి క్షుద్ర పూజలు చేశారు. వ్యాపార అభివృద్ధి జరగాలని పేపర్‌పై రాసి క్షుద్ర పూజలు చేయడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. By Seetha Ram 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society గ్యాస్ లోడ్ లారీ బీభత్సం.. డివైడర్ పైకి దూసుకెళ్లి బోల్తా | HP Gas Lorry Incident Kadapa | RTV By RTV 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn