ఆంధ్రప్రదేశ్ Ap Crime: ప్రేమిస్తావా.. ఫోన్ నంబర్, ఫొటోలు బయటపెట్టమంటావా- 9th క్లాస్ బాలుడి అరాచకం! కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఓ పాఠశాలలో 9thక్లాస్ బాలుడిపై పోక్సో కేసు నమోదైంది. 32ఫేక్ ఇన్‌స్టా ఐడీలతో అదే స్కూల్ బాలికలకు అసభ్యకర మెసేజులు పంపడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఆ బాలుడి తల్లిదండ్రులపై కూడా కేసు రిజిస్టర్ చేశారు. By Seetha Ram 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Crime: ఏపీలో హైటెన్షన్.. పాస్టర్ ప్రవీణ్‌ను చంపిందెవరు? రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ కొంతమూరు హైవేపై అనుమానస్పదంగా మృతి చెందారు. పాస్టర్కు ప్రాణహాని ఉందని నెల క్రితమే చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయనది హత్య లేక ఏదైనా ప్రమాద సంఘటనలో మృతి చెందారా..? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. By Vijaya Nimma 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Crime: పశ్చిమగోదావరిలో విషాదం..ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం చినకాపావరంలో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ఒంటిపూట బడులు కావడంతో పాఠశాల అయ్యాక కాలువలో స్నానానికి వెళ్లారు. మృతులు 5వ తరగతి చదువుతున్న సాయి పవన్, శరత్ కుమార్‌గా గుర్తించారు. By Vijaya Nimma 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirumala: తిరుమల క్యూలైన్ లో షాకింగ్ ఘటన.. గాజు సీసాలతో తలలు పగలకొట్టుకున్న భక్తులు! తిరుమల క్యూ లైన్ లో భక్తులు కొట్టుకున్న ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కొంతమంది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. క్యూలైన్లలో కూర్చునే విషయంలో గొడవ జరిగింది. మాటల యుద్ధం కాస్తా కొట్టుకోవడం వరకు వెళ్లింది. By Bhavana 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Crime: తిరుపతిలో దారుణం.. ఆ చిన్నారిని స్కూల్ బిల్డింగ్ నుంచి తోసిందెవరు? తిరుపతి నగరంలో ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని రెండవ అంతస్తు పైనుంచి పడింది. ఈ ఘటన బైరాగపట్టడే పరిధిలో ఉన్న పాఠశాలలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమ్మాయి పడడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. By Vijaya Nimma 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Crime: కడపలో ఘోర విషాదం.. లారీ ఢీకొని దంపతులు మృతి కడప జిల్లా మైదుకూరు మండలం కేశలింగయ పల్లె వద్ద ఆగి ఉన్న స్కూటర్‌ను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మైదుకూరు పట్టణానికి చెందిన చలమయ్య, లక్ష్మీదేవి అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. పొలం పనులు చూసుకొని తిరిగి వస్తుండగా ఈ దారుణ ఘటన జరిగింది. By Vijaya Nimma 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Crime: తాడేపల్లిగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్! పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారి పనులు చేస్తున్న వాహనాన్ని శాంట్రో కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు. By Vijaya Nimma 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Crime: కడపలో దారుణం.. వృద్ధురాలి గొంతు కోసి బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన దొంగ! కడప జిల్లా కమలాపురం గిడ్డింగ్ వీధిలో మహిళ ఇంట్లో దూరి కంట్లో కారంపొడి చల్లి గొంతు కోసి పది తులాల బంగారు గొలుసు తీసుకెళ్లాడు దుండగుడు. తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న క్షతగాత్రురాలిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితురాలు లక్ష్మీదేవి (42)గా గుర్తింపు. By Vijaya Nimma 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ AP Crime: ఏపీలో ఘోర విషాదం.. ఇద్దరు విద్యార్థుల ప్రాణం తీసిన ఈత సరదా.. సరదాగా ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు ప్రాణాలకు మీదకు తెచ్చుకున్నారు. తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చిన ఘటన ఏపీలో చోటుచేసుకుంది. మృతులు ఒంగోలు, ప్రకాశం జిల్లాకు చెందిన తేజ్ కుమార్, గోపిగా గుర్తింపు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By Vijaya Nimma 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn