ఆంధ్రప్రదేశ్ Narayana: జగన్ సైకో..ఆయన వైఖరి కక్షసాధింపే: మాజీ మంత్రి నారాయణ రాష్ట్రంలో అరాచకపాలన సాగిస్తున్న జగన్మోహన్రెడ్డికి ప్రజలు తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు మాజీ మంత్రి నారాయణ. రాజధాని లేకుండా పరిపాలన చేయడమేంటీ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సైకో అంటూ ఎద్దేవా చేశారు. ఆయన వైఖరి కక్షసాధింపేనని కామెంట్స్ చేశారు. By Jyoshna Sappogula 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila : జగన్ కుంభకర్ణుడు.. 25 మంది ఎంపీలు గాడిదలు కాస్తున్నారా?.. ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్న షర్మిల..! జగన్ అంటే తనకు ద్వేషం కాదని.. కేవలం సిద్ధాంతం కోసమే పోరాడుతున్నానని అన్నారు వైఎస్ షర్మిల. వైఎస్సార్ ఆశయాలను నిలబెట్టడం కోసమే కాంగ్రెస్ లో చేరానని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్రాన్ని మోసం చేస్తుంటే దండయాత్ర చేయాల్సింది పోయి.. వంగి వంగి దండాలు పెడుతున్నారని కామెంట్స్ చేశారు. By Jyoshna Sappogula 10 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BIG BREAKING : కోడికత్తి కేసులో శ్రీనుకు ఊరట.. బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు ఏపీ కోడికత్తి కేసులో శిక్ష అనుభవిస్తున్న నిందితుడు జనపల్లి శ్రీనివాసరావుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. శ్రీనివాస్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కేసు వివరాలు మీడియాతో మాట్లాడొద్దని, ర్యాలీలు, సభల్లో పాల్గొనవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. By srinivas 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Sharmila: ఇలాంటి వారు వైఎస్సార్ వారసులు ఎలా అవుతారు?.. అన్న జగన్ ను టార్గెట్ చేసిన షర్మిల..! ఆంధ్రకు ప్రత్యేక హోదా, పోలవరం తెచ్చే వరకు ఎక్కడికి కదిలేదే లేదన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. ఏపీ నా పుట్టినిల్లు.. ఇక్కడ ప్రజలకు సేవ చేయడానికే వచ్చాను..ఏం చేసుకుంటారో చేసుకోండి అని తీవ్ర విమర్శలు గుప్పించారు. రోజుకో జోకర్ ను తెస్తూ తనపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. By Jyoshna Sappogula 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP MP Final List: వైసీపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ ఫైనల్ చేసిన అధిష్టానం! ఎవరెవరున్నారంటే..? వైసీపీ ఎంపీ అభ్యర్థుల పేర్లను పార్టీ అధిష్టానం దాదాపు ఖరారు చేసింది. కొందరు సిట్టింగ్లను మార్చినట్లు తెలుస్తోంది. మరి కొంతమంది ఎంపీలకు ఎమ్మెల్యేలుగా ఛాన్స్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. అభ్యర్థుల పేర్లు తెలియాలంటే ఆర్టికల్ మొత్తం చదవండి. By Jyoshna Sappogula 26 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan: కాంగ్రెస్ నా కుటుంబాన్ని విభజించింది.. ఇండియా టూడే సమ్మిట్లో సీఎం జగన్ విద్య, వైద్యం, పరిపాలనా రంగాల్లో మార్పులు తీసుకొచ్చామన్న సీఎం రెండోసారి కచ్చితంగా అధికారంలోకి వస్తామని తిరుపతిలో జరిగిన ఇండియాటూడే ఎడ్యుకేషన్ సమ్మిట్లో మాట్లాడారు. ఎలాంటి వివక్ష, అవినీతి లేకుండా అర్హత గలవారికి సంక్షేమ పథకాలు అందించామన్నారు. By B Aravind 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: వారి ఉద్యోగాలకు ఎసరు..ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు..!! అంగన్ వాడీలను తొలగించేందుకు ఏపీ సర్కార్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. తమ డిమాండ్లను పరిష్కరించాలని 40రోజులుగా అంగన్వాడీలు రోడెక్కి నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే. వారిని విధుల నుంచి తొలగించేందుకు సర్కార్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. By Bhoomi 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP: విశాఖలో నలుగురు వైసీపీ కార్పొరేటర్లను సస్పెండ్ చేసిన అధిష్టానం.. కారణం ఇదే..! విశాఖ దక్షణ నియోజకవర్గంలోని నలుగురు వైసీపీ కార్పొరేటర్లను ఆ పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Dr BR Ambedkar Statue: విజయవాడలో జనవరి 19న ప్రపంచంలో ఎత్తైన అంబేద్కర్ విగ్రహావిష్కరణ జనవరి 19న విజయవాడలో జరగనున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిస్ఖరణ మహోత్సవాన్ని ఎపి సిఎం జగన్ ఆవిష్కరించనున్నారు, ప్రపంచంలోనే అతి పెద్దదైన అంబేద్కర్ విగ్రహంగా125 అడుగుల పొడవుతో ఈ విగ్రహం తీర్చిదిద్దారు. By Nedunuri Srinivas 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn