ఆంధ్రప్రదేశ్ అచ్చెన్నాయుడు ఇలాకాలో జగన్ రోడ్ షో-LIVE ఏపీ సీఎం జగన్ ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గంలో ఆయన బస్ యాత్ర కొనసాగుతోంది. జగన్ స్పీచ్ లైవ్ కోసం ఈ వీడియోను చూడండి. By Nikhil 24 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Breaking: జగన్ పై రాయి దాడి కేసు.. విజయవాడ కోర్టు కీలక ఆదేశాలు! ఏపీ సీఎం జగన్ పై రాయితో దాడి కేసుపై విజయవాడ కోర్టు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో అరెస్టై విజయవాడ జైలులో ఉన్న సతీష్ ను మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. లాయర్, పేరెంట్స్ సమక్షంలో విచారణ నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. By Nikhil 24 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP: బోండా ఉమాపై రాజకీయ కుట్ర.. జగన్ దాడికి అతడికి సంబంధం లేదు.. వర్ల రామయ్య లేఖలు బోండా ఉమాపై తప్పుడు కేసు బనాయించకుండా చూడాలని సీఈసీ, డిజిపికి వర్ల రామయ్య లేఖలు రాశారు. సీఎం జగన్ పై జరిగిన రాయి దాడికి బోండా ఉమాకు సంబంధం లేదని లేఖలో పేర్కొన్నారు. బోండా ఉమా తప్పకుండా గెలుస్తాడని అతనిపై రాజకీయ కుట్ర చేస్తున్నారని వెల్లడించారు. By Jyoshna Sappogula 17 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: తిక్కలోడి పాలనలో అంతా రివర్స్.. ప్రచారంలో చంద్రబాబు పంచ్ లు ఉత్తరాంధ్రపై విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి పెత్తానం ఏంటని ప్రశ్నించారు టీడీపీ అధినేత చంద్రబాబు. తాను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళికను రూపొందిస్తే తిక్కలోడి పాలనలో అంతా రివర్స్ అయ్యిందన్నారు. ఈ రోజు రాజాంలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. By Nikhil 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan: జగన్ పై దాడి.. అధికారులు అలా ఎందుకు చేయలేదు: పవన్ కల్యాణ్ ప్రశ్నలు సీఎం జగన్ దాడి విషయంలో డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ పోలీస్ కమిషనర్, ముఖ్యమంత్రి సెక్యూరిటీ అధికారుల పాత్ర గురించి విచారణ చేయించాలన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. వాళ్ళు తీసుకున్న భద్రత చర్యల్లో లోపాలు ఏమిటి? ఇంటెలిజెన్స్ వైఫల్యం ఏమిటనేది తేలాలన్నారు. By Jyoshna Sappogula 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sajjala: ప్రతిపక్షాలన్నీ ఒకే లైన్ లో ఉన్నాయి.. రాయితో ఎవరైనా కొట్టించుకుంటారా? సింపతీ కోసం సీఎం జగన్ కు డ్రామాలు ఆడాల్సిన అవసరం లేదన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. దూరం నుంచి రాయితో ఎవరైనా కొట్టించుకుంటారా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ కు జనంలో వస్తున్న ఆదరణతో ప్రతిపక్షాలకు భయం పట్టుకుందన్నారు. By Jyoshna Sappogula 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : నిందితులను పట్టిస్తే భారీ నగదు బహుమతి.. జగన్ పై దాడి కేసులో పోలీసు కమిషనర్ ప్రకటన! ఏపీ సీఎం జగన్ పై రాళ్ల దాడి చేసిన నిందితులను పట్టిస్తే భారీ నగదు బహుమతి ఇస్తామని పోలీస్ కమిషనర్ పత్రికా ప్రకటన చేశారు. ఈ సన్నివేశాలను బంధించిన వారు నేరుగా వచ్చి తమకు అందిస్తే రూ. 2 లక్షలు ఇస్తామన్నారు. వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. By srinivas 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics : జగన్ పై దాడి కూటమి కుట్ర : కాకాణి సంచలన ఇంటర్వ్యూ కూటమి కుట్ర కారణంగానే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ఈ సమయంలో సీఎం జగన్ పై దాడి జరిగిందని ఆరోపించారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఇలాంటి దాడులు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ధ్వజమెత్తారు. ఆర్టీవీతో కాకాణి ప్రత్యేకంగా మాట్లాడారు. By Nikhil 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP CM Jagan : రాయి దాడిపై స్పందించిన జగన్ దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదంతోనే తాను రాయి దాడిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నానని జగన్ అన్నారు. తన యాత్రకు వచ్చిన ఆదరణను చూసి తట్టుకోలేకే దాడి జరిగిందని ఆరోపించారు. రాయి దాడి తర్వాత తొలిసారిగ కృష్ణా జిల్లాలో ఆయన పర్యటిస్తున్నారు. By Nikhil 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn