ఆంధ్రప్రదేశ్ AP News: జగన్ కు ఊహించని షాక్ ఇచ్చిన తల్లి విజయమ్మ! వైఎస్ విజయమ్మ తన కొడుకు, ఏపీ సీఎం జగన్ కు ఊహించని షాక్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో తన పూర్తి మద్దతు షర్మిలకు ఉంటుందని చెప్పారు. రాజశేఖర్ రెడ్డి అభిమానులంతా షర్మిలను ఆశీర్వదించి పార్లమెంట్ కు పంపించాలని కోరారు. వీడియో వైరల్ అవుతోంది. By srinivas 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Lok Sabha Elections: జగన్ ముందు మీ అమ్మ, చెల్లెకు సమాధానం చెప్పు! ఏపీ సీఎం జగన్ కాంగ్రెస్ పార్టీపై చేసిన విమర్శలను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిప్పికొట్టారు. ఏపీలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసని, ముందు తన కన్న తల్లి, చెల్లెకు జగన్ సమాధానం చెప్పాలంటూ విమర్శలు గుప్పించారు. ఏసీలో కాంగ్రెస్ ను గెలిపించే బాధ్యత తనపై ఉందన్నారు. By srinivas 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Jagan : జగన్ కు షాకిచ్చిన సీబీఐ.. ఆ పర్యటన రద్దు? ఈ నెల 17 నుంచి జూన్ 1వ తేదీ వరకు యూరప్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఏపీ సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై హైదరాబాద్ లోని సీబీఐ కోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. అయితే.. జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ కోర్టును కోరింది. By Nikhil 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan-EC : జగన్ సర్కార్ కు ఈసీ బిగ్ షాక్ ఏపీలో వివిధ పథకాలకు సంబంధించిన నగదు బదిలీపై ఈసీ ఆంక్షలు విధించింది. ఎన్నికలు ముగిసే వరకు లబ్ధిదారుల ఖాతాల్లో నగదు బదిలీ చేయవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. By Nikhil 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections: పల్నాడు జిల్లాలో ముగ్గురు పోలీస్ అధికారులపై వేటు! పల్నాడు జిల్లాలో ఇద్దరు సీఐలు, ఒక ఏస్.ఐపై వేటు పడింది. మాచెర్ల టౌన్ SHO శరత్, కరెంపూడి సర్కిల్ ఇన్ స్పెక్టర్ చిన్న మల్లయ్య, వెల్దుర్తి S.I వంగా శ్రీహరిలను బదిలీ చేస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. By srinivas 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CPI Ramakrishna : ఎన్నికలకు పోవడం సిగ్గుచేటు.. జగన్ పై రామకృష్ణ విమర్శలు ఏపీలో భూ హక్కు చట్టం రైతుల పాలిట యమపాశం అన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ. మద్యపానం నిషేదించాకే ఎన్నికల్లో ఓటు అడుగుతానని చెప్పిన జగన్.. ఒక్క హామీ అమలు చేయకుండా ఎన్నికలకు పోవడం సిగ్గుచేటు అని దుయ్యబట్టారు. By Jyoshna Sappogula 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Elections: ఏపీ సీఎం జగన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన క్రికెటర్ అంబటి రాయుడు! రాష్ట్రంలో జగన్ లాంటి వ్యక్తి మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రం నాశనమవుతుందని క్రికెటర్, జనసేన స్టార్ క్యాంపెయినర్ అంబటి రాయుడు పిలుపునిచ్చారు.అవనిగడ్డ ఎన్డీయే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ కి మద్దతుగా అవనిగడ్డ లో అంబటి రాయుడు ప్రచారం చేశారు. By Durga Rao 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏలూరులో జగన్ మీటింగ్-LIVE ఏలూరులో వైసీపీ అధినేత జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయన స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి. By Nikhil 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పాయకరావుపేటలో సీఎం జగన్ స్పీచ్-LIVE పాయకరావు పేటలో సీఎం జగన్ ఈ రోజు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయన స్పీచ్ లైవ్ ను ఈ వీడియోలో చూడండి. By Nikhil 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn