ఆంధ్రప్రదేశ్ AP Vizag MLC Elections : విశాఖ ఎమ్మెల్సీ ఉప పోరు.. చంద్రబాబు వ్యూహం ఏంటి? విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఎల్లుండితో నామినేషన్ గడువు ముగియనుంది. వైసీపీ మాజీ మంత్రి బొత్సను అభ్యర్థిగా ప్రకటించగా.. టీడీపీ మాత్రం ఇంకా ఫైనల్ చేయలేదు. దీంతో చంద్రబాబు వ్యూహం ఏంటనే అంశంపై పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ సాగుతోంది. By Nikhil 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: నేడు విశాఖ నేతలతో భేటీ కానున్న చంద్రబాబు AP: ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు. ఈరోజు విశాఖ నేతలతో చంద్రబాబు భేటీ కానున్నారు. అభ్యర్థిపై ఈ సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను బరిలోకి దించింది వైసీపీ. By V.J Reddy 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: సామాన్య కార్యకర్తలపై సీఎం చంద్రబాబు ఆప్యాయత.. పిలుపించుకుని పలకరింపులు! ప్రతిపక్షంలో పర్యటనలకు వెళ్లినప్పుడు తనపై అభిమానం చూపించిన కార్యకర్తలను గుర్తుపెట్టుకుని అప్యాయత చూపిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. గురువారం సచివాలయంలో దెందులూరు దుర్గాదేవి, వినుకొండ శివరాజును అప్యాయంగా పలకరించి, మంచి చెడులు అడిగి తెలుసుకున్నారు. By srinivas 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Janmabhoomi - 2 : త్వరలో జన్మభూమి - 2.. చంద్రబాబు సంచలన ప్రకటన సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. త్వరలో ‘జన్మభూమి-2’ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఏపీలో నైపుణ్య గణనను చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే మొదటి దశ నామినేటెడ్ పదవుల భర్తీ చేపట్టాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. By V.J Reddy 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: రేషన్ కార్డులు ఉన్న వారికి శుభవార్త.. జోన్నలు, సజ్జలు, రాగులతో పాటు.. రేషన్ దుకాణాల్లో రాగులు, జొన్నలు, సజ్జలు అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 6 వేల మంది రేషన్ డీలర్ల నియామకాల్ని భర్తీ చేస్తామని.. ధాన్యం సేకరణకు కొత్త విధానం తెస్తున్నామని తెలిపారు. సెప్టెంబరు నాటికి ఏర్పాట్లు పూర్తిచేసి అక్టోబరులో సేకరణ ప్రారంభిస్తామన్నారు. By Jyoshna Sappogula 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu : టీచర్ల కొరత ఉన్న చోట.. విద్యావాలంటీర్లు : ఏపీ సీఎం! పాఠశాలల్లో ఎక్కడా టీచర్స్ కొరత లేకుండా చూడాలని, అవసరమైతే విద్యా వాలంటీర్లను నియమించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉపాధ్యాయుల ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయో అన్నింటకీ వాలంటీర్లను తీసుకోవాలని బాబు చెప్పారు. By Bhavana 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: ఆ అధికారులను వదిలే ప్రస్తక్తే లేదు.. చంద్రబాబు మాస్ వార్నింగ్! వైసీపీ ప్రభుత్వం ఏపీ రెవెన్యూ రికార్డులను తారుమారు చేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. రెవెన్యూ సంబంధిత సమస్యలపైనే అధికంగా ఫిర్యాదులు వస్తున్నట్లు తెలిపారు . రాష్ట్రంలో అక్రమాలకు పాల్పడిన అధికారులను వదిలే ప్రసక్తే లేదంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. By srinivas 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan : సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ కీలక భేటీ AP: సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. మొదటిసారి తన ఛాంబర్లో రివ్యూ మీటింగ్ నిర్వహించిన అనంతరం చంద్రబాబును కలిశారు పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురి మధ్య చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. By V.J Reddy 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: గిరిజన సంక్షేమ శాఖపై సీఎం సమీక్ష.. ఇకపై డోలీ మోతలు కనిపించకూడదని కీలక ఆదేశాలు..! గిరిజన ప్రాంతాల్లో రానున్న రోజుల్లో డోలీ మోతలు కనిపించకూడదన్నారు సీఎం చంద్రబాబు. గిరిజన మహిళల సౌకర్యం కోసం మళ్లీ గర్భిణీ వసతి గృహాలు ఏర్పాటు చేయాలని అధికారులను సూచించారు. ట్రైకార్, జిసిసి, ఐటిడిఎలను యాక్టివేట్ చేయాలన్నారు. By Jyoshna Sappogula 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn