ఆంధ్రప్రదేశ్ AP News: రేపు విద్యాసంస్థలకు సెలవు.. భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సోమవారం సెలవు ఇవ్వాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు అధికారులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. By srinivas 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: రాత్రంతా మెలుకువతో ఉండి పనిచేయండి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు! రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై ఏపీ సీఎం చంద్రబాబు నిరంతరం సమీక్ష నిర్వహిస్తున్నారు. టెలీకాన్ఫరెన్స్ ద్వారా అధికారులను అప్రమత్తం చేస్తూ పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రతి జిల్లాకు రూ.3 కోట్లు నిధులు మంజూరు చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. By srinivas 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: సీఎం చంద్రబాబు సీరియస్.. కేబినెట్ భేటీలోనే వారిపై.. పార్టీ ఎమ్మెల్యేల తీరుపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. కొంతమంది ఎమ్మెల్యేల వల్ల చెడ్డ పేరు వస్తోందని కేబినెట్ భేటీలోనే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలను మంత్రులు గైడ్ చేయాలని సూచించారు. ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేల తీరు వల్ల వచ్చిన మంచిపేరు దెబ్బ తింటోందని ఫైర్ అయ్యారు. By Jyoshna Sappogula 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Police Jobs: ఏపీలో పోలీస్ అభ్యర్థులకు శుభవార్త.. మరో 2, 3 రోజుల్లోనే..! ఏపీలో పోలీస్ అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా ఆగిపోయిన 6,100 రిక్రూట్ మెంట్ ప్రక్రియ పూర్తి చేసేందుకు సిద్ధమైంది. ఈ వారమే ఫిజికల్ టెస్టులకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. By srinivas 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Manda krishna: ఎస్సీ వర్గీకరణ వివాదం వేళ.. సీఎం చంద్రబాబుతో మందకృష్ణ కీలక భేటీ! ఏపీ సీఎం చంద్రబాబుతో ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు మందకృష్ణ. ఈ భేటీలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశంపై చర్చించినట్లు సమాచారం. By srinivas 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: ఫార్మా కంపెనీలో ప్రమాదంపై ఉన్నత స్థాయి కమిటీ: సీఎం కీలక ప్రకటన విశాఖ ఫార్మా కంపెనీలో ఎస్ఓపీ పాటించకపోవడంతోనే ప్రమాదం జరిగిందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రమాదానికి జరగడానికి గల కారణాలను తెలుసుకోవడానికి ఉన్నత స్థాయి కమిటీ వేస్తున్నట్లు చెప్పారు. కమిటీ రిపోర్ట్ ప్రకారం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. By Jyoshna Sappogula 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: అధైర్య పడకండి.. అండగా ఉంటా: ప్రమాద బాధితులకు చంద్రబాబు భరోసా! విశాఖలోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎసెన్షియా ప్రమాద బాధితులను సీఎం చంద్రబాబు పరామర్శించారు. ఖర్చుతో సంబంధం లేకుండా బాధితులందరికీ మెరుగైన వైద్యం అందిస్తామని భరోసానిచ్చారు. ప్రమాదానికి కారణమైన కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామన్నారు. By Jyoshna Sappogula 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pensions Cut: పెన్షన్ దారులకు బిగ్ షాక్.. వారందరికీ పెన్షన్లు కట్! ఏపీలో ఫేక్ దివ్యాంగుల పెన్షన్లను తొలగించేందుకు చంద్రబాబు సర్కార్ సిద్ధమైంది. దివ్యాంగుల కోటలో 8 లక్షల మంది పెన్షన్ తీసుకుంటుండగా 60 వేల మందికి మరోసారి వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించబోతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ చేశారు. By srinivas 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: గ్రామ పంచాయతీలకు సీఎం చంద్రబాబు శుభవార్త..! గ్రామ పంచాయతీలకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవ వేడుకల వ్యయాన్ని రూ.10 వేల నుంచి 25 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక మొబైల్ యాప్ తీసుకురానున్నట్లు చెప్పారు. By Jyoshna Sappogula 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn