ఆంధ్రప్రదేశ్ CM Chandra Babu: 14 ఏళ్ళు ముఖ్యమంత్రి..45 ఏళ్ళ రాజకీయ ప్రస్థానం..అనితరసాధ్యుడు సీఎం చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రి.. 15 ఏళ్లు ప్రతిపక్ష నేత.. 28 ఏళ్లకే ఎమ్మెల్యే.. 30 ఏళ్ల వయసులోనే మంత్రి 45 ఏళ్లకు పైగా రాజకీయ ప్రస్థానం..ఇదీ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు రికార్డ్ లు. 75 ఏళ్ళ వయనులోనూ అలుపెరగని ఉత్సాహంతో పని చేస్తున్న బాబు పుట్టిన రోజు ఈరోజు. By Manogna alamuru 20 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: విశాఖలో టీసీఎస్ భారీ క్యాంపస్..99పైసలకే భూమి లీజు ఏపీలో క్యాంపస్ పెట్టడానికి అతి పెద్ద టెక్ కంపెనీ ముందు వచ్చింది. మంత్ర లోకేశ్ చొరవతో విశాఖలో టీసీఎస్ రూ.1, 370 కోట్ల పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చింది. దీంతో విభజన తర్వాత ఏపీలో పెట్టబోతున్న అతిపెద్ద టెక్ సంస్థగా టీసీఎస్ నిలవనుంది. By Manogna alamuru 16 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Cabinet Meeting : ఎస్సీ వర్గీకరణకు ఓకే.. రూ.1403 కోట్లతో కొత్త అసెంబ్లీ, హైకోర్టు.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే! సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. By Madhukar Vydhyula 15 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Fiber Net : ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్‌కు షాక్...ఒకేసారి 248 మంది ఔట్ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫైబర్ నెట్ కార్పొరేషన్లో పనిచేస్తున్న 248 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. By Madhukar Vydhyula 14 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News : అవినీతి ఆరోపణలు.. మంత్రి కొల్లు రవీంద్ర ఓఎస్డీ తొలగింపు! మంత్రి కొల్లు రవీంద్ర ఓఎస్డీ తొలగించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర ఓఎస్డీ రాజబాబును వెంటనే తొలగించాలని ఆదేశించారు. గడిచిన 10 నెలల కాలంలో గనుల శాఖ పనితీరుపై సీఎం చంద్రబాబుకు పలు ఫిర్యాదులు అందాయి. By Krishna 11 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vontimitta Temple: ఒంటిమిట్టలో రాములోరి కళ్యాణం.. ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే.... ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్స వాల్లో భాగంగా ఈనెల 11న జరిగే శ్రీరాముల కళ్యాణోత్సవానికి రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు కడప జిల్లాఒంటిమిట్ట శ్రీరాముల కళ్యాణోత్సవం ఏర్పాట్లపై సమీక్షచేశారు. By Madhukar Vydhyula 07 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap News: ఏపీలో ఇప్పట్లో మంత్రి వర్గ విస్తరణ లేనట్లే.... ఏపీ మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండకపోవచ్చని తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది మాత్రమే అవుతుండడంతోపాటు మంత్రులలో ఎవరిని మార్చిన ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న కారణంగా మంత్రివర్గ విస్తరణను తాత్కాళికంగా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. By Madhukar Vydhyula 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ugadi awards : త్రివిక్రమ్ సతీమణికి ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మక అవార్డు ఏపీ ప్రభుత్వం 202 ఉగాది పురస్కారాలు ప్రకటించింది. విజయవాడలో ఉగాది సందర్భంగా CM చంద్రబాబు ఈ అవార్డులను ఇవ్వనున్నారు. 86 కళారత్న, 116 ఉగాది పురస్కారాలు ఇవ్వనున్నారు. పృథ్వీరాజ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య సాయిసౌజన్యకు కళారత్న పురస్కారాలు లభించింది. By K Mohan 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News : పోలవరం పర్యటనలో ఇంట్రెస్టింగ్ సీన్.. చంద్రబాబు కాళ్లపై పడిన వైసీపీ మాజీ నేత ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గత ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేసినవారు అధికార కూటమిలోకి చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ చంద్రబాబు నాయుడుని కలిసి కాళ్లపై పడ్డారు. By Madhukar Vydhyula 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn