ఆంధ్రప్రదేశ్ AP- World Bank: ఏపీకి రూ.15 వేల కోట్లు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు గ్రీన్ సిగ్నల్! ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి బడ్జెట్లో కేంద్రం ప్రకటించిన రూ.15వేల కోట్ల రుణాన్ని ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రేపటి నుంచి ఈ నెల 27వరకు బ్యాంకు ప్రతినిధులు రాజధానిలో పర్యటించి వివిధ అంశాలపై ప్రభుత్వంతో చర్చించనున్నారు. By V.J Reddy 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Union Budget 2024: అమరావతికి మళ్లీ మంచి రోజులొచ్చాయి.. రూ.15వేల కోట్లు కేటాయింపుపై చంద్రబాబు! ఏపీ రాజధాని నిర్మాణంకోసం కేంద్రం రూ.15వేల కోట్లు కేటాయించడంపై సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. అమరావతికి మళ్లీ మంచిరోజులు వచ్చాయన్నారు. 2024 బడ్జెట్లో పోలవరం నిర్మాణంపై నిర్ధిష్టమైన హామీ ఇచ్చినందుకు నిర్మలా సీతారామన్‌కు ధన్యవాదాలు తెలిపారు. By srinivas 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BIG BREAKING : ఏపీ రాజధానిపై చంద్రబాబు సంచలన ప్రకటన ఏపీ రాజధానిపై టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. ఏపీకి రాజధాని అమరావతి అని స్పష్టం చేశారు. విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని అన్నారు. అలాగే కర్నూల్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. By V.J Reddy 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : గుంటూరు జిల్లాలో కూటమి క్లిన్ స్వీప్ AP: గుంటూరు జిల్లాలో కూటమి క్లిన్ స్వీప్ చేసింది. అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థులు తమ హవా చూపించారు. కాగా రాజధాని అంశం గుంటూరు జిల్లాలో వైసీపీ, జగన్ ను దెబ్బసిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. By V.J Reddy 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ambati Rambabu: రాజధానిపై మంత్రి అంబటి షాకింగ్ కామెంట్స్.. ఏపీకి రాజధాని ఏదంటే ప్రస్తుతానికి అమరావతి అని చెబుతానన్నారు మంత్రి అంబటి. అయితే తమ నినాదం, విధానం మాత్రం మూడు రాజధానులేనన్నారు. మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తామని, మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM JAGAN: అందుకే విశాఖనే ఏపీకి రాజధాని.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు విభజన సమయంలో ఏపీకి తీవ్ర నష్టం జరిగిందని అన్నారు సీఎం జగన్. ప్రతీ రాష్ట్రానికి ఒక ఎకనామిక్ పవర్ హౌజ్ ఉండాలని అన్నారు. ఉమ్మడి ఆస్తిగా నిర్మించుకున్న హైదరాబాద్‌ను కోల్పోయామని.. అందుకే విశాఖ గురించి పదే పదే చెబుతున్నట్లు తెలిపారు. By V.J Reddy 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Capital Shifting :విశాఖకు రాజధాని...సంచలన జీవో జారీ విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం, మంత్రులకు వసతి కల్పన కోసం ప్రత్యేక కమిటీ వేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనిలో ఉత్తరాంధ్ర అభివృద్ధిని సమీక్షించే క్రమంలో ముఖ్యమంత్రి విశాఖలోనే స్పష్టం చేశారు. విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం, మంత్రులకు వసతిపై ఏపీ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. By Manogna alamuru 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn