ఆంధ్రప్రదేశ్ AP Cabinet Meet: ఈరోజు ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ! ఈరోజు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ కానుంది. తొలిసారిగా ప్రభుత్వం e-కేబినెట్ నిర్వహిస్తోంది. నూతన మద్యం పాలసీ, రివర్స్ టెండరింగ్ రద్దు, ఇసుక పాలసీలో మార్పులు వంటి అంశాలతో పాటు పలు పథకాలకు మంత్రివర్గం ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. By V.J Reddy 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Free Bus : ఏపీలో ఫ్రీ బస్ పై మాట మార్చిన మంత్రి.. ఆ పోస్ట్ డిలీట్ చేయడంపై దుమారం! ఏపీలోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆగస్టు 15 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు ఏపీ ప్రభుత్వం వివరించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ ట్విటర్లో పేర్కొన్నారు.అయితే ఆయన ట్విట్ ని కొద్దిసేపటికే డిలీట్ చేశారు. By Bhavana 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Cabinet Meet: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. పలు పథకాలకు ఆమోదం! AP: రేపు రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు ప్రభుత్వం అమలు చేసే పథకాలు, ఎన్నికల హామీలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది. అలాగే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్‌కు ఆమోదంపై చర్చించనున్నట్లు సమాచారం. By V.J Reddy 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: ఈ నెల 16న ఏపీ కేబినెట్ భేటీ AP: ఈ నెల 16న ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ప్రభుత్వం అమలు చేసే పథకాలు, ఎన్నికల హామీలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది. అలాగే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్‌కు ఆమోదంపై చర్చించనున్నట్లు సమాచారం. By V.J Reddy 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Cabinet Meet: ఈ నెల 24న ఏపీ కేబినెట్ భేటీ AP: ఈనెల 24న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఉదయం 10 గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది. కేబినెట్లో చర్చించాల్సిన ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు ఇచ్చింది. By V.J Reddy 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : నేడు ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వం కీలక చర్చలు. ఆంధ్రాలో నేడు కీలక సమావేశం జరగనుంది. ఏపీ ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరపనుంది. ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై మంత్రుల బృందం చర్చించనుంది. సమస్యల పరిష్కరించకపోతే సమ్మె చేస్తామని ఏపీ ఎన్జీవోలు అంటున్నారు. By Manogna alamuru 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Cabinet: చంద్రబాబు అరెస్ట్ తర్వాత తొలి కేబినెట్ భేటీ.. జగన్ నెక్ట్స్ స్టెప్ ఏంటి? చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ క్రమంలోనే రేపు(సెప్టెంబర్ 20) ఏపీ కేబినెట్ భేటి కానుంది. ఎల్లుండి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు కానున్నాయి. కాంట్రాక్టు ఉద్యోగుల సేవల క్రమబద్ధీకరణ బిల్లును అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనికి తోడు ఆర్డినెన్స్‌లపై కొన్ని బిల్లులు, మరికొన్ని కొత్త బిల్లులను సభలో ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. By Trinath 19 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn