సినిమా ANUJA: ఓటీటీలో ఆస్కార్ నామినేటెడ్ షార్ట్ ఫిల్మ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? ఆస్కార్ నామినేటెడ్ 'అనుజా' షార్ట్ ఫిల్మ్ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 5 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. 'అనుజ' 97వ అకాడమీ అవార్డులలో ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో నామినేట్ అయ్యింది. By Archana 01 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Anuja Short Film: ఆస్కార్‌కి ప్రియాంక చోప్రా ‘అనూజ’ షార్ట్ ఫిల్మ్ నామినేట్! దర్శకుడు ఆడమ్ జె గ్రేవ్స్ హిందీలో రూపొందించిన అమెరికన్ చిత్రం 'అనుజ' ఆస్కార్ 2025కి నామినేట్ అయింది. లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో నామినేషన్ పొందింది. ఈ చిత్రానికి ప్రియాంక చోప్రా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. By Seetha Ram 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn