స్పోర్ట్స్ SRH vs DC : తడబడిన సన్‌రైజర్స్ .. ఆదుకున్న రూ. 30లక్షల ఆటగాడు! వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 163 పరుగులకు చాపచుట్టేసింది. యువ ఆటగాడు అనికేత్ వర్మ ఒక్కడే పర్వాలేదనిపించాడు. 41 బంతుల్లో 74 పరుగులు చేశాడు. By Krishna 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn