Latest News In Telugu Anger: కోపంతో ఊగిపోతున్నారా? కారణం ఇదే కావచ్చు ! తరుచూ కోపం వస్తే అది కచ్చితంగా విటమిన్ బి6, బి12 లోపమే. కోపం తగ్గాలంటే జంక్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. విటమిన్లు తగిన స్థాయిలో లేకపోతే కోపంతోపాటు నిరాశ, నీరసం, డిప్రెషన్, అలసట లాంటివి కలుగుతాయి. కోపం వస్తే ఒకటి నుంచి పది అంకెలు లెక్కపెడితే క్రమంగా కోపం తగ్గిపోతుంది. By Vijaya Nimma 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Crying: కోపం వచ్చినప్పుడు మీరు ఎక్కువగా ఏడుస్తారా..? ఇలా ఎందుకు జరుగుతుందంటే..? ఏడుపు కోపాన్ని నియంత్రించే మార్గమని నిపుణులు చెబుతున్నారు. మీరు అనుభవించే కోపాన్ని తగ్గించడానికి ఏడుపు సహాయపడుతుంది. నిజానికి కోపంలో మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం కొంచెం కష్టం. ఏడ్చిన తర్వాత మీ కోపం కొంత వరకు తగ్గే అవకాశం ఉంది. By Vijaya Nimma 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health: బీపీ, కోపం వేరువేరు బాసూ... ముందు ఈ తేడాలు తెలుసుకో..! చాలా మంది హై బీపీ, కోపం రెండు ఒక్కటే అనుకుంటారు. కానీ కాదు. గుండెనుంచి శరీరం మొత్తానికి రక్తాన్ని చేరవేసే రక్త నాళాలద్వారా పెరిగే ఒత్తిడినే రక్తపోటు అంటారు. ధమనులలో ఒత్తిడి ఉండవలసిన దానికంటే ఎక్కువగా ఉంటే అది హై బీపీ. ఇటు కోపం అన్నది జస్ట్ భావోద్వేగాలకు సంబంధించిన విషయం. By Trinath 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn