ఆంధ్రప్రదేశ్ AP: అంగన్వాడీలకు షాక్.. జగన్ సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ అంగన్వాడీలకు జగన్ సర్కార్ షాక్ ఇచ్చింది. వారిపై ఎస్మా చట్టం ప్రయోగించింది. అంగన్వాడీలను ఎమర్జెన్సీ సర్వీసులలోకి చేర్చి, 6 నెలల పాటు సమ్మెలు, నిరసనలు నిషేధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. విధులకు హాజరుకాకపోవడంతో వేతనాల్లోనూ ప్రభుత్వం కోత విధించింది. By srinivas 06 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn