ఆంధ్రప్రదేశ్ జనసేన కేంద్ర కార్యాలయం తరలింపు.. ఎక్కడికంటే.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లబోతున్నారా.. ఏపీలో ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉండటంతో.. పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రభుత్వంతో ఫైట్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే పవన్ తన నివాసాన్ని ఏపీకి మార్చారు. By Karthik 01 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ నాలుగు రోజులు..ఆరు ప్రాజెక్టులు..నాలుగు రోడ్డుషోలు..రెండు బహిరంగ సభలు! ఏపీలో రాజకీయాలు వేడివేడిగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం నుంచి గురువారం వరకు రాష్ట్రంలో చంద్రబాబు పర్యటన పెట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులు పరిశీలించేందుకు By Bhavana 01 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ అదుపు తప్పిన నాటు పడవ..పెద్ద ప్రమాదమే తప్పింది! కొల్లేరులోకి ఒక్కసారిగా వరద ప్రవాహం రావడంతో కూలీలతో వెళ్తున్న నాటు పడవ ఒకటి అదుపు తప్పింది. అందులో సుమారు 25 మంది కూలీలు ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే...వరద నీరు ఒక్కసారిగా కొల్లేట్లోకి రావడంతో వరద ఉద్ధృతి పెరిగింది. By Bhavana 29 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling నిలిచిన ఏపీ-తెలంగాణ రాకపోకలు! రెండు తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. తాజాగా ఏపీ, తెలంగాణ పలు ప్రాంతాలకు వర్షాల వల్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఎన్టీఆరా్ జిల్లా వత్సవాయి మండలం లింగాల వద్ద మున్నేరు బ్రిడ్జి పై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో తెలంగాణలోని వైరా, ఆంధ్రలోని జగ్గయ్యపేటకు రాకపోకలు నిలిచిపోయాయి. By Bhavana 26 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ లక్కంటే నీదే భయ్యా! టమాట సాగుతో రైతుకు సిరులు ఓ పక్క..టమాట(tomato) ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తుంటే..మరోపక్క..టమాటతోనే (Rates) కొంతమంది రైతుల(Farmers) ఇంట్లో సిరులు కురుస్తున్నాయి.మొన్న మహారాష్ట్ర పూణే (Pune)లో ఓ రైతు కుటుంబం టమాట సాగుతో ఏకంగా రూ.కోటిన్నర ఆదాయం పొందారు. తాజాగా ఏపీకి(AP) చెందిన రైతు కుటుంబం రూ.3 కోట్లు(3Crores) ఆర్జించింది.దీంతో సాగు ఖర్చులు,రవాణా,మార్కెటింగ్ ఖర్చులు (Markeing Expenses) పోనూ రూ.3 కోట్లు సంపాదించారు.మొత్తం 22 ఎకరాల్లో టమాట పంటతో మంచి లాభాలను (Profits) ఘటించారు. By Shareef Pasha 25 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పోలవరం గేట్లన్నీ తెరిచే ఉంచాలి..ఏపీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ! గత కొన్ని రోజులుగా తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి ఓ లేఖ రాసింది. పోలవరం గేట్లన్నీ తెరిచే ఉంచి… వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు వదిలేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పిపిఎ)ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు తెలంగాణ ఈఎన్ సీ మురళీధర్ పీపీఎకు లేఖ రాశారు. By Bhavana 25 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn