AP Crime : కామాంధుడి వేధింపులకు వివాహిత బలి.. పురుగుల మందు తాగి!
ఓ కామాంధుడి వేధింపులకు వివాహిత బలైన ఘటన ఘటన కృష్ణా జిల్లా లోని పామర్రు మండలంలో చోటుచేసుకుంది. పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకోగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరకు తుదిశ్వాస విడిచింది.
ఓ కామాంధుడి వేధింపులకు వివాహిత బలైన ఘటన ఘటన కృష్ణా జిల్లా లోని పామర్రు మండలంలో చోటుచేసుకుంది. పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకోగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరకు తుదిశ్వాస విడిచింది.
కూటమి ప్రభుత్వం ఆటో, క్యాబ్ డ్రైవర్ల కోసం వాహనమిత్ర స్కీమ్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ స్కీమ్‌కి సంబంధించిన డబ్బులు నేడు ఆటో డ్రైవర్ల అకౌంట్లోకి పడనున్నాయి. ఈ స్కీమ్‌కు అర్హత ఉన్నవారి బ్యాంక్ అకౌంట్లో నేడు డబ్బులు పడనున్నాయి.
ఏపీ ఇంటర్ 2026 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2026 ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు పరీక్షలు జరుగుతాయి. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు నిర్వహించనున్నారు. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జనవరి 23న ఉంటుంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటిన విషయం తెలిసిందే. ఒడిశాలోని గోపాల్పూర్ సమీపంలో తీవ్ర వాయుగుండం తీరం దాటినప్పటికీ, దాని ప్రభావం ఇంకా కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో వివిధ జిల్లాలకు భారీ ముప్పు పొంచి ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బుధవారం ఉదయం వాయుగుండంగా బలపడింది. ఇది ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశముందని భారత వాతావరణ విభాగం పేర్కొంది.
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. నేడు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. శ్రీ మలయప్పస్వామి బద్రినారాయణ అలంకారంలో కనిపించారు. ఈ వాహనసేవను చూసేందుకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుతో పాటు భారీగా భక్తులు తరలివచ్చారు.
అన్యాయానికి గురవుతున్న కార్యకర్తల కోసం దీన్ని తీసుకొచ్చామని చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ ఫిర్యాదులన్నింటిపై కచ్చితంగా విచారణ జరిపిస్తామని జగన్ హామీ ఇచ్చారు.
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ క్రమంలో నేడు అసెంబ్లీలో రెండు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. అక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ సవరణ బిల్లుతోపాటు గ్రామ, వార్డు సచివాలయం చట్ట సవరణ బిల్లులను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. గత రెండు రోజులుగా ఆయన జ్వరంతో ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఫీవర్ ఉన్నప్పటికీ ఆయన నిన్న అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారని తెలిపాయి.