Ap State Disaster Management Authority: అలాంటి నీళ్లే తాగండి.. బయటకు రావొద్దు.. ప్రజలకు ఏపీ సర్కార్ కీలక సూచనలు!
భారీ వర్షాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఏపీ ప్రజలకు కీలక సూచనలు చేసింది. గోరువెచ్చని నీటిని మాత్రమే తీసుకోవాలని తెలిపింది. అధికారిక ప్రకటన వచ్చే వరకు బయటకు వెళ్లవద్దని సూచించింది.
Prakasham : మొంతా తుఫాను బీభత్సం ... టన్నెల్లో చిక్కుకున్న 100 మందికిపైగా కూలీలు!
ప్రకాశం జిల్లాలో మొంతా తుఫాను బీభత్సం సృష్టించింది, దీంతో సోమవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వెలిగొండ టన్నెల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో.. టన్నెల్లో 100 మందికిపైగా కూలీలు చిక్కుకున్నారు.
Kadapa : అరిష్టం.. కూలిపోయిన పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఇల్లు!
కడపలో సైతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలకు జగద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నివాస గృహం కుప్పకూలిపోయింది. బ్రహ్మంగారి నివాస గృహం కూలిపోవడం పట్ల భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
MONTHA EFFECT: తీవ్ర తుఫానుగా బలపడిన మొంథా..ఆగిపోయిన విమాన రాకపోకలు
బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తీవ్ర తుఫానుగా బలపడింది. గడిచిన ఆరు గంటలుగా గంటకు 15 కి.మీ వేగంతో ఉత్తర వాయవ్య దిశగా తుఫాను కదిలింది. దీని కారణంగా విశాఖలో 15 సెం.మీల వర్షపాతం నమోదైంది. దీంతో విశాఖ, విజయవాడల నుంచి విమాన సర్వీసులను ఆపేశారు.
Weather Update: బిగ్ అలర్ట్.. మొంథా తుపాను ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను నేడు తీరం దాటనుంది. రాత్రి 9 గంటల తర్వాత ఏపీలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఏపీలో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
Hyderabad: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. అర్జెంట్ అయితేనే ఏపీకి వెళ్లండి.. ఎందుకంటే?
హైదరాబాద్ నుంచి ఏపీకి రాకపోకలు సాగుతుంటాయి. రైళ్లు, బస్సులు, విమానాలు, కార్లు ఇలా ఏదో విధంగా ప్రయాణాలు జరుగుతుంటాయి. అలాగే కార్తీక మాసం, పెళ్లిళ్ల సీజన్, టూర్కు వెళ్లే వాళ్లు ఉంటారు. ఈ సమయంలో ఏపీకి వెళ్లే ప్లాన్ ఉంటే క్యాన్సిల్ చేసుకోవాలని తెలిపారు.
Cyclone: ఏపీకి రెడ్ అలెర్ట్.. దూసుకొస్తున్న తుపాను
ఆంధ్రప్రదేశ్కు తుపాను ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. మెంథా తుపాను రాష్ట్రంలో తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
/rtv/media/media_files/2025/10/29/montha-toofan-2025-10-29-13-18-56.jpg)
/rtv/media/media_files/2025/10/29/montha-toofan-2025-10-29-12-31-10.jpg)
/rtv/media/media_files/2025/10/29/prakasham-2025-10-29-11-45-42.jpg)
/rtv/media/media_files/2025/10/29/kadapa-2025-10-29-11-09-29.jpg)
/rtv/media/media_files/2025/10/28/flights-2025-10-28-09-37-42.jpg)
/rtv/media/media_files/2025/04/27/RBOdzRYd4lqrk2eYAn5f.jpg)
/rtv/media/media_files/2025/10/27/hyderabad-2025-10-27-19-46-23.jpg)
/rtv/media/media_files/2025/10/25/cyclone-to-cross-andhra-coast-near-kakinada-on-oct-28-2025-10-25-15-05-18.jpg)
/rtv/media/media_files/2025/10/25/tommy-1233-2025-10-25-12-39-22.jpg)