ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: అసెంబ్లీ సమావేశాలపై జగన్‌కు నో ఇంట్రెస్ట్.. పార్టీ నేతలకు ఏం చెప్పారంటే? ఏపీలో శుక్రవారం జరగనున్న అసెంబ్లీ సమావేశానికి వైసీపీ చీఫ్ జగన్ ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. కౌరవులు ఉన్న సభకు వెళ్లి అక్కడ మనం ఏదో చేస్తామన్న నమ్మకం లేదని పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన అన్నట్లు సమాచారం. By B Aravind 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: రూ.100 కోట్ల అవినీతి చిక్కుల్లో రోజా.. అరెస్టు తప్పదా ! ఏపీలో క్రీడాశాఖ మంత్రిగా పనిచేసిన రోజా ప్రస్తుతం చిక్కుల్లో పడ్డారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో రూ.100 కోట్లకు పైగా అవినీతి జరిగినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఓ కమిటీ వేశారు. దోషులను గుర్తించి డబ్బులు రికవరీ చేస్తామన్నారు. By B Aravind 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Mango Price : రికార్డు ధర పలుకుతున్న ఉలవపాడు బంగినపల్లి మామిడి! ఏపీలోని ఉలవపాడు బంగినపల్లి మామిడికి మంచి గిరాకీ ఉంది. గతంలో ఎన్నడూ లేనంతగా తొలిసారి టన్ను ఏకంగా రూ.90 వేలు పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.కాపు తక్కువగా ఉండటం, నాణ్యమైన కాయ దిగుబడి రావడంతో ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు కొనుగోలుకు ఎగబడుతున్నారు. By Bhavana 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan : మొదటి రోజే 10 గంటల పాటు సమీక్ష.. అధికారుల టార్గెట్ మూడు నెలలే! ఏపీ ఉపముఖ్యమంత్రిగా పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు.ఆ తర్వాత విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో దాదాపు 10 గంటల పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.ఆయా శాఖల పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. By Bhavana 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావు ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ఐపీఎస్ ద్వారకా తిరుమల రావు నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ప్రస్తుతం ఈయన ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వర్తిస్తున్నారు. By Manogna alamuru 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఏపీ ఇంటర్ విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ శుభవార్త! ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం వచ్చాక చాలా మార్పులు చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ముఖ్యంగా విద్యాశాఖ మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఇందులో భాగంగా జూనియర్ రాలేజీ విద్యార్ధులకు ఉచితంగా పుస్తకాలు, బ్యాగులు ఇస్తున్నారు. By Manogna alamuru 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఏపీ మంత్రులకు ఛాంబర్ల కేటాయింపు ఏపీ సచివాలయంలో మంత్రులకు ఛాంబర్లను కేటాయించారు. రెండో బ్లాక్‌లో ఏడుగురు, మూడో బ్లాక్‌లో ఐదుగురికి ఛాంబర్లను ఇచ్చారు. పవన్ కళ్యాణ్ పక్కనే నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌కు చాంబర్లను కేటాయించామని సాధారణ పరిపాలనాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. By Manogna alamuru 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Breaking : ఏపీలో మరో ఎన్నికకు ఈసీ షెడ్యూల్ ఏపీలో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 25న ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. జులై 2 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అనంతరం 12న ఎన్నికలు నిర్వహించి అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. By Nikhil 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Inter Supply Results : నేడే ఇంటర్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు ఏపీలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు మంగళవారం నాడు విడుదల కానున్నాయి. ముందు ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు, ఆ తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు ప్రకటించనున్నారు. By Bhavana 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn