ఆంధ్రప్రదేశ్ AP : ఏపీ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. పాసు పుస్తకాలకు న్యూ డిజైన్..! జగన్ ఫొటోతో పంపిణీ చేసిన భూ హక్కు పత్రాలు వెనక్కి తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సీఎం ఆదేశాలతో అధికారులతో మంత్రి అనగాని సత్యప్రసాద్ చర్చలు జరిపారు. తిరిగి రాజముద్రతో భూహక్కు పత్రాల పంపిణీ చేయాలని నిర్ణయించారు. By Jyoshna Sappogula 27 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ బెడ్డుపై నుంచి డస్ట్ బిన్ లోకి పసికందు.. విజయవాడ ఆస్పత్రిలో అసలేం జరుగుతోంది? విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ లో దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక బేబీ డేస్ట్ బిన్ లో పడిపోయిన పట్టించుకోని పరిస్థితి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఒకే బెడ్ పైన ఇద్దరు బాలింతలను ఉంచుతున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. By Jyoshna Sappogula 10 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YSR Rythu Bharosa: వైఎస్సార్ రైతు భరోసా నిధులు విడుదల రెండో విడత రైతు భరోసా పథకం నిధులను సీఎం జగన్ కొద్ది సేపటి క్రితం పుట్టపర్తిలో విడుదల చేశారు. దీంతో రాష్ట్రంలోని మొత్తం 53.53 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.4 వేల చొప్పున జమ కానున్నాయి. By Nikhil 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Good News for Tenant Farmers: కౌలు రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ లోని కౌలు రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది జగన్ సర్కార్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం రైతులకు రైతు భారోసాను అందించనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ బటన్ నొక్కి నగదు జమ చేస్తారు. అర్హులైన రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ అవుతుంది. కౌలు రైతులతో పాటు దేవాదాయ భూముల సాగుదారులకు కూడా సహాయం అందుతుంది. 1,46,324 మంది అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు దారులు, దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు, పంట హక్కు పత్రాలు పొందిన వారికి ఒక్కొక్కరికి రూ.7,500 జమ కానున్నాయి. By E. Chinni 31 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ టీటీడీ చైర్మన్ గా ఎమ్మెల్యే భూమన నియామకంపై ఐవైఆర్ కృష్ణారావు కీలక వ్యాఖ్యలు హిందూ ధర్మంపై అచంచల విశ్వాసం, నమ్మకం ఉన్న వ్యక్తులనే టీటీడీ చైర్మన్ గా నియమించాల్సి ఉందని సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగ్ లను ఆ పోస్ట్ కు ఐవైఆర్ కృష్ణారావు జత చేశారు. ఇది రాజకీయ పోస్టింగ్ గా మారడం దురదృష్టకరమన్నారు. హిందూ ధర్మ సంస్థల విషయంలో ఏ విధంగా వ్యవహరించినా తమను అడ్డుకునేవారు లేరనే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని.. By E. Chinni 07 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn