BREAKING: అండమాన్& నికోబార్ దీవుల్లో భారీ భూకంపం
బంగాళాఖాతంలో తరచూ భూకంపాలు సంభవించే ప్రాంతంగా పేరుగాంచిన అండమాన్ నికోబార్ దీవులను మరోసారి భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై 5.4 తీవ్రతతో భూకంపం ద్వీపవాసులను ఉలిక్కిపడేలా చేసింది. నవంబర్ 9 మధ్యాహ్నం 12 గంటలకు భూకంపం సంభవించింది.
/rtv/media/media_files/2026/06/06/oil-india-limited-2026-06-06-11-23-45.jpg)
/rtv/media/media_files/2025/09/01/major-earthquake-in-afghanistan-2025-09-01-07-03-07.jpg)