ఆంధ్రప్రదేశ్ AP: అక్కపై గొడ్డలితో దాడి చేసిన తమ్ముడు.. చివరికి..! అనంతపురం జిల్లా పెనకచర్ల గ్రామంలో అక్కపై గొడ్డలితో దాడి చేసిన తమ్ముడు అరెస్టు అయ్యాడు. ఇంటి స్థలం విషయంలో గొడవ మొదలై అక్క మహబూబిపై తమ్ముడు జిలాని గొడ్డలితో దాడి చేశాడు. గాయపడిన అక్క ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. By Jyoshna Sappogula 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: టీడీపీ నేత దారుణ హత్య.. వేట కొడవళ్ళు, కత్తులతో పొడిచి.. అనంతపురం జిల్లా మెచ్చిరి గ్రామ సమీపంలో టీడీపీ నేత గొల్ల ఆదెప్ప దారుణ హత్యకు గురయ్యాడు. వైసీపీ ప్రత్యర్థులు వేట కొడవళ్ళు, కత్తులతో ఆదెప్పను దారుణంగా పొడిచి హత్య చేశారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాత కక్షలే హత్యకు గల కారణాలుగా పేర్కొన్నారు. By Jyoshna Sappogula 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: మా అభిమతం ఇదే.. టీడీపీ వాళ్ళు గుర్తుంచుకోవాలి: మాజీ ఎమ్మెల్యే సత్యసాయి జిల్లా కొత్తకోటలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య వివాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గాలకు సర్ది చెప్పారు. ఘటనపై మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. రెడ్ బుక్ పేరిట టీడీపీ గ్రామాల్లోకి విష సంస్కృతిని తీసుకొచ్చిందని మండిపడ్డారు. By Jyoshna Sappogula 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: రాష్ట్రంలో మారణహోమం సృష్టిస్తున్నారు.. టీడీపీ సర్కార్ పై మాజీ ఎమ్మెల్యే ఫైర్..! రాష్ట్రంలో మారణహోమం సృష్టిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ జయంతి వేడుకల నిర్వహణకు సంబంధించి తాము ఉరవకొండలో పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకుంటే.. తనని గృహ నిర్బంధం చేశారని మండిపడ్డారు. By Jyoshna Sappogula 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఇది సరైన పద్ధతి కాదు: మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి రాష్ట్రంలో వైసీపీ శ్రేణులపై దాడులు ఎక్కువయ్యాయన్నారు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి. మంత్రి పదవిని ఉరవకొండ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఉపయోగించాలి తప్పా దాడులకు కాదన్నారు. ఇలానే వైసీపీ వారిపై దాడులు కొనసాగితే ఊరుకోనేదిలేదన్నారు By Jyoshna Sappogula 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: అమిగోస్ సంస్థ ప్రతినిధులు మమ్మల్ని మోసం చేశారు.. రవీంద్రారెడ్డి దంపతుల ఆవేదన..! అమిగోస్ సంస్థ ప్రతినిధులు తమను మోసం చేశారని అనంతపురం జిల్లా ఆత్మకూరుకు చెందిన రవీంద్రారెడ్డి దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు పదివేల టిప్పర్ల మట్టిని తోలుకొని కేవలం రూ. 3 లక్షలు ఇచ్చారని మిగితా డబ్బులు అడుగుతే చంపుతామని బెదిరిస్తున్నారని వాపోతున్నారు. By Jyoshna Sappogula 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: రాయదుర్గంలో భారీ నగదు చోరీ..! అనంతపురం జిల్లా రాయదుర్గంలో భారీ చోరీ జరిగింది. జేఆర్ఎస్ కాలనీలోని తన ఇంట్లో రూ. 3 లక్షల 50 వేలు పోయినట్లు బాధితుడు హుస్సేన్ తెలిపాడు. దుండగులు ఇంట్లోకి చొరబడి బీరువాలోని నగదును ఎత్తుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. By Jyoshna Sappogula 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime News: ఛీ వీడేం డాక్టర్.. కోరిక తీర్చాలని వైద్య సిబ్బందిని వాట్సప్ లో వేధిస్తూ..! సత్యసాయి జిల్లా కొత్తపల్లిలో తన లైంగిక కోరిక తీర్చాలని డాక్టర్ ఉదయ్ వైద్య సిబ్బందిని ఇబ్బందులకు గురిచేశాడు. వాట్సప్ లకు మెసేజ్ పంపుతూ వేధింపులకు పాల్పడ్డాడు. తన మాట వినకుంటే ఉద్యోగాల్లో ఉండలేరంటూ బెదిరింపులకు దిగుతున్నాడని ఏఎన్ఎంలు పైఅధికారులకు ఫిర్యాదు చేశారు. By Jyoshna Sappogula 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: టీడీపీ గెలిచిందన్న కోపంతో.. నీటిట్యాంకులో పురుగుల మందు ! అనంతపురం జిల్లా కనేకర్ మండలం తుంబిగనూర్ గ్రామంలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. ఓ తాగునీటి ట్యాంకులో గుర్తు తెలియని వ్యక్తులు పురుగుల మందు కలిపారు. టీడీపీ గెలిచి వైసీపీ ఓడిపోయిందనే కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఇలా చేశారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. By B Aravind 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn