ఆంధ్రప్రదేశ్ AP: విద్యా సంవత్సరం ప్రారంభం రోజే.. విద్యార్థుల ఆందోళన..! అనంతపురం జిల్లాలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. చైతన్య విద్యాసంస్థలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ దోపిడీకి పాల్పడుతున్నాయని ఏఐఎస్బి విద్యార్థి సంఘం ఆరోపించింది. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న విద్యాసంస్థలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. By Jyoshna Sappogula 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Police: మండల మెజిస్ట్రేట్‌పై సీఐ దురుసు ప్రవర్తన..! AP: పుట్టపర్తిలో సీఐ రాగిరి రామయ్య మండల మెజిస్ట్రేట్ వేణుగోపాల్‌తో దురుసుగా ప్రవర్తించారు. ఆయనపై మాటల దాడికి దిగారు. పోలింగ్ ఎక్కువ అవుతున్న తరుణంలో సహనం కోల్పోయి సీఐ ఈ విధంగా వ్యవహరించారని పోలింగ్ సిబ్బంది తెలిపారు. By Jyoshna Sappogula 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ananthapur: వామ్మో.. కంటైనర్లలో దాదాపు 2 వేల కోట్లు..! అనంతపురం జిల్లా పామిడి వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కొచ్చిన్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న నాలుగు కంటేనర్స్ లో భారీ నగదు పట్టుబడింది. దాదాపు 2 వేల కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. పోలీస్ ఎస్కార్ట్ తో వెళుతున్న కంటేనర్స్ లో ఆర్బీఐకి సంబంధించిన డబ్బులుగా సమాచారం. By Jyoshna Sappogula 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP: కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్..! అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అమిలినేని సురేంద్ర బాబు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రజావేదిక నుండి భారీ ర్యాలీ నిర్వహిస్తూ ఆర్డీవో కార్యాలయానికి వెళ్తున్నారు. By Jyoshna Sappogula 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan Vs Sharmila: గజదొంగల ముఠా.. చెల్లెలు షర్మిల టార్గెట్ గా.. జగన్ విమర్శల బాణాలు! ఏపీ రాజకీయాల్లోకి చంద్రబాబు కోసం పని చేయడం కోసం పక్క రాష్ట్రం నుంచి స్టార్ క్యాంపెయినర్లు ఎంట్రీ ఇస్తున్నారని ఏపీ సీఎం జగన్ ఆరోపించారు. చెల్లి షర్మిల పేరును నేరుగా అనకుండా పక్క రాష్ట్రం నుంచి స్టార్ క్యాంపెయినర్లు వస్తున్నారంటూ ఇన్ డైరెక్ట్ గా ఆమె మీద విమర్శలు కురిపించారు. By Bhavana 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
అనంతపురం సత్యసాయి నీటి పథకం ఉద్యోగుల అర్థనగ్న ప్రదర్శన...! అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సత్యసాయి నీటి పథకం ఉద్యోగులు ఆందోళనకు దిగారు. గత ఐదు నెలలుగా తమకు వేతనాలు చెల్లించడం లేదని చెబుతూ అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. త ఐదారు నెలలుగా వేతనాలు చెల్లించక పోవడంతో తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని వాపోయారు. వెంటనే పాత బకాయిలను చెల్లించి తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ సమ్మెలోకి వెళ్లారు. By G Ramu 27 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ JC Prabhakar Reddy: తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం.. జేసీ ప్రభాకర్ రెడ్డికి నోటీసులు అనంతపురంలోని తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తాడిపత్రిలోని జూనియర్ కళాశాల ప్రహరీ గోడ నిర్మాణం విషయంలో గత వారం రోజులుగా ఉద్రిక్తత కొనసాగుతోంది. తాజాగా దీనిపై మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి మీడియా ముందుకు వచ్చారు. దీంతో ఈ వివాదం మరింత వేడెక్కింది. ఈ వ్యవహారంపై జేసీకి పోలీసులు 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారు. అయితే ఈ నోటీసు తీసుకోవడానికి ఆయన నిరాకరించారు. ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రహరీ గోడ నిర్మాణ పనులు ఆపాలని తాను ఎక్కడా అనడం లేదన్నారు. By E. Chinni 21 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విద్యాలయంలో కీచకుడు! అనంతపురం కేంద్రీయ విద్యాలయంలో లైబ్రేరియన్ భాను ప్రకాష్ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు లైబ్రెరియన్ పట్టుకొని చితకబాదారు. By Bhavana 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn