Latest News In Telugu Anand Mahindra: ఆ కంపెనీలో పెట్టుబడి పెడుతాను: ఆనంద్ మహీంద్రా ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర తాజాగా ఓ అటనామస్ రోబో నీటిలో చెత్తను శుభ్రం చేస్తున్న వీడియోను షేర్ చేశారు. ఇలాంటి పరికరాలు మన దేశంలో ఇప్పుడు తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏదైన స్టార్టప్ ఇలాంటివి తయారుచేస్తే అందులో పెట్టుబడి పెడతా అని అన్నారు. By B Aravind 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Anand Mahindra: నేను ఎప్పటి నుంచో ఇదే చెబుతున్నా..బడ్జెట్ చుట్టూ ఎంతో డ్రామా! వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఎప్పటి నుంచో ఇదే చెబుతున్నాను..బడ్జెట్ అంటే ఏదో ఊహించేసుకుని ఎంతో డ్రామా సృష్టిస్తున్నాం.అభివృద్ది కోసం చేసే ప్రకటనలకు కేవలం బడ్జెట్ ఒక్కటే సందర్భం కాదు అన్నారు. By Bhavana 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Rohan Bopanna: ప్రతిభకు వయసు అడ్డుకాదని నిరూపించారు..బోపన్న పై మోడీ ప్రశంసలు! ప్రతిభకు వయసు అడ్డంకి కాదని నిరూపితమైందంటూ మోడీ పేర్కొన్నారు. మన శక్తి సామర్థ్యాలను నిర్వచించేది ఎల్లప్పుడూ కూడా మన కృషి, పట్టుదల అంటూ, ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచిన బోపన్నకు అభినందనలు అంటూ ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. By Bhavana 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Anand Mahindra: 'వీళ్లతో పెట్టుకోకండి'.. ప్రపంచ దేశాలకు ఆనంద్ మహీంద్ర హెచ్చరిక.. గణతంత్ర వేడుకలకు సంబంధించి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర మరో వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు.' ఇతర దేశాల ఆర్మీకి నేనో వ్యక్తిగత సలహా ఇస్తున్నాను. వీళ్లతో ఎప్పుడు కూడా పెట్టుకోకండి' అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. By B Aravind 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఢిల్లీ వాయు కాలుష్యం గురించి స్పందించిన ఆనంద్ మహీంద్రా..ఈ పద్దతులు పాటించండి అంటూ! ఢిల్లీ వాయు కాలుష్యం పై ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు. పంట వ్యర్థాలను తగలపెట్టే బదులు పునరుత్పత్తి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా ఢిల్లీ వాయు కాలుష్యం తగ్గే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. By Bhavana 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Anand Mahindra: అతని ఫోన్ నెంబర్ ఇవ్వండి.. ఆనంద్ మహింద్రా బంఫర్ ఆఫర్ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ట్విట్టర్ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆయన అనేక విషయాలను తన ఫాలోవర్లతో పంచుకుంటారు. ఆయన చెప్పేవి ఆసక్తికరంగానూ.. మరికొన్ని స్పూర్తిదాయకంగానూ ఉంటాయి. ఏదైన కొత్తగా ఆవిష్కరణలు చేసేవాళ్లని.. పట్టుదలతో ఏదైన సాధించిన మట్టిలో మణిక్యాలను తన ట్వీట్ల ద్వారా ఇప్పటికే ఎన్నోసార్లు మరింత వెలుగులోకి తీసుకొచ్చారు ఆనంద్ మహీంద్ర. By B Aravind 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Mahindra And Mahindra: అందుకే ఎయిర్ బ్యాగ్ లు తెరుచుకోలేదు..వివరణ ఇచ్చిన మహీంద్రా సంస్థ తమ సంస్థ తయారు చేసిన వాహనాల్లోని ఎయిర్ బ్యాగ్స్ పని తీరులో ఎలాంటి లోపం లేదని వారు స్పష్టం చేశారు.అసలు ప్రమాదం సమయంలో ఎయిర్ బ్యాగ్స్ (Air Bags) తెరుచుకోకపోవడానికి గల కారణాలను వివరించింది. By Bhavana 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Anand Mahindra: ఆనంద్ మహీంద్రా పై చీటింగ్ కేసు నమోదు! సోషల్ మీడియాలో (Social Media) ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే దిగ్గజ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర మీద చీటింగ్ కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో ఆనంద్ మహీంద్రా (Anand Mahindra)తో పాటు మరో 12 మంది మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ కు చెందిన ఉద్యోగుల పై చీటింగ్ కేసు(Cheating Case) నమోదు అయ్యింది. By Bhavana 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Anand Mahindra: నా చిన్ననాటి బస్సు దొంగతనం అయింది.. పోలీసులకు ఆనంద్ మహీంద్ర ఫిర్యాదు ఈ మధ్య కాలంలో డబుల్ డెక్కర్ బస్సులు గురించి ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఇటీవలే డబుల్ డెక్కర్ బస్సులు ప్రవేశపెట్టగా.. తాజాగా తిరుపతిలో ఈ బస్సులు అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే డబుల్ డెక్కర్ బస్సు అంటే ముందుగా గుర్తుకొచ్చేది ముంబయి. 1937వ సంవత్సరంలో ముంబయి రోడ్లపైకి ఈ బస్సులు వచ్చాయి. By BalaMurali Krishna 16 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn