Anakapalli Murder Case: అనకాపల్లి బాలిక హత్య కేసు నిందితుడి ఆత్మహత్య
AP: అనకాపల్లి బాలిక హత్య కేసు నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రాంబిల్లి (మం) కొప్పుగుండుపాలెంలో సురేష్ మృతదేహం లభ్యమైంది. నిందితుడి ఇంటికి సమీపంలోనే మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. నిందితుడి కోసం 4 రోజులుగా పోలీసులు గాలించారు.