Amrutha Pranay: నా బాధను అర్థం చేసుకోండి ప్లీజ్.. కన్నీరు పెట్టిస్తున్న అమృత పోస్ట్!
ప్రణయ్ హత్య కేసులో తీర్పు తర్వాత అమృత తొలిసారి స్పందించింది. నిరీక్షణ ముగిసింది, న్యాయం జరిగింది. నా బిడ్డ భవిష్యత్తు దృష్ట్యా ఎటువంటి ప్రెస్ మీట్లను నిర్వహించలేను. కావున నా శ్రేయోభిలాషులందరూ మా గోప్యతను అర్థం చేసుకోగలరని మనవి అంటూ పోస్ట్ పెట్టింది.