Telangana Panchayat Elections : ఓటుకు రూ.40 వేలు.. వెండి, బంగారం కూడా.. సర్పంచ్ ఎన్నికల్లో ఆల్ టైమ్ రికార్డ్!
రాష్ట్రంలో రెండో విడుత పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు పోటీలో ఉన్న అభ్యర్థులు చివరి క్షణం వరకు అన్నిరకాలుగా ప్రయత్నించారు. ఓటర్లకు గ్రామాల్లో డబ్బు, మద్యం పంపిణీ జోరుగా సాగుతోంది.
/rtv/media/media_files/2026/04/28/fotojet-2026-04-28-11-10-05.jpg)
/rtv/media/media_files/2025/12/14/fotojet-3-2025-12-14-11-21-54.jpg)
/rtv/media/media_files/2025/10/13/suspicious-person-near-maitrivanam-2025-10-13-21-33-02.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/farmers-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/cab-jpg.webp)