USA: అమెరికాలో జాతీయ రహదారిపై కాల్పుల కలకలం..!
అమెరికాలో జాతీయ రహదారిపై కాల్పుల కలకలం చోటుచేసుకుంది. కెంటకీలోని లండన్ టౌన్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వారిపై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు ఇంటర్‌స్టేట్-75 హైవేను తాత్కాలికంగా మూసివేశారు.
/rtv/media/media_files/90EH7KzIUBxGseGOjEJL.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-2024-09-08T105840.599.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-03T183050.558.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/school-6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/stalin.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-36-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/america.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/KTR--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/masquito.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/murder-1.jpg)