Plane Crash : అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. టేకాఫ్ అవుతుండగా రన్‌వేపై
మైనే రాష్ట్రంలోని బంగోర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఆదివారం రాత్రి టేకాఫ్ అవుతున్న సమయంలో ఒక ప్రైవేట్ బిజినెస్ జెట్ (Bombardier Challenger 650) రన్‌వేపై అదుపుతప్పి బోల్తా పడింది.
మైనే రాష్ట్రంలోని బంగోర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఆదివారం రాత్రి టేకాఫ్ అవుతున్న సమయంలో ఒక ప్రైవేట్ బిజినెస్ జెట్ (Bombardier Challenger 650) రన్‌వేపై అదుపుతప్పి బోల్తా పడింది.
అమెరికాను భయంకరమైన మంచు తుపాను వణికిస్తోంది. ఫెర్న్ పేరుతో విరుచుకుపడుతున్న ఈ తుపాను కారణంగా దేశవ్యాప్తంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.
అగ్రరాజ్యం అమెరికా ప్రస్తుతం ప్రకృతి ప్రకోపానికి విలవిలలాడుతోంది. ఫెర్న్ అని పిలుస్తున్న అత్యంత శక్తివంతమైన మంచు తుఫాను దేశంలోని మెజారిటీ రాష్ట్రాలను గజగజ వణికిస్తోంది.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. చైనాతో కెనడా కుదుర్చుకున్న కొత్త వాణిజ్య ఒప్పందంపై ట్రంప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
కుటుంబ కలహాలు అమెరికాలో నలుగురి ప్రాణాలు బలి తీసుకున్నాయి. భార్యాభర్తల మధ్య గొడవ ముదరడంతో భర్త కోపంలో గన్‌తో ఫైరింగ్ చేశాడు. తన భార్యతో పాటు మరో ముగ్గురు బంధువులను కాల్చి చంపిన దారుణ ఘటన జార్జియా రాష్ట్రంలో వెలుగు చూసింది.
అగ్రరాజ్యం అమెరికాపై ప్రకృతి పగబట్టింది. మంచు ప్రళయం ఇప్పుడా ఆ దేశాన్ని వణికిస్తుంది. టెక్సాస్ నుంచి బోస్టన్ వరకు దాదాపు రెండు వేల మైళ్ల మేర విస్తరించిన భారీ మంచు తుఫాను దేశంలోని తూర్పు, మధ్య ప్రాంతాలను అతలాకుతలం చేస్తోంది.
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. కాగా, తాజాగా ఓ ఐదేళ్ల చిన్నారిని ఇమిగ్రేషన్ అధికారులు నిర్బంధించడం తీవ్ర కలకలం రేపుతోంది. మిన్నెసోటాలో ఫెడరల్ అధికారులు అదుపులోకి తీసుకొన్నారు.
గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలన్న కోరికను ట్రంప్ మరోసారి బయటపెట్టాడు. అమెరికా తప్ప మరే దేశమూ గ్రీన్లాండ్కు రక్షణ కల్పించలేదని అన్నారు. దావోస్ వేదికగా ప్రపంచ దేశాధినేతల సమక్షంలో ట్రంప్ మాట్లాడుతూ.. గ్రీన్లాండ్ అమెరికా భూభాగంగా మార్చుకోవాలన్నారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నంత పనిచేసేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే వెనెజువెలాపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్ట్ చేసి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ప్రస్తుతం ట్రంప్ డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌పై కన్నేశారు.