Stanford University : యూనివర్సిటీలో అడ్మిషన్ ఇప్పిస్తామంటూ రూ.3.25 కోట్లు కొట్టేసిన దంపతులు!
అమెరికా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్ ఇప్పిస్తామని రూ.3.23 కోట్లు దోచేసిన హైదరాబాద్కు చెందిన పాలడుగు రఘురామ్, సునీత దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడు చాట్ల సంజీవ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
/rtv/media/media_files/2025/11/19/sundar-pichai-2025-11-19-19-42-45.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-50-6.jpg)