ఇరాన్‌పై దాడుల కోసం ఇండియాలో అమెరికా ఆర్మీ బేస్.. కేంద్రం క్లారిటీ
మధ్యప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధంలోకి ఇండియా ఎంట్రీ ఇస్తోందని వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వార్తపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కేంద్రం స్పష్టం చేసింది.
/rtv/media/media_files/2026/04/01/white-house-2026-04-01-13-01-00.jpg)
/rtv/media/media_files/2026/03/21/lemoa-agreement-2026-03-21-16-28-10.jpg)