అమెజాన్ ఊచకోత ఆఫర్.. వన్‌ప్లస్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్..!
అమెజాన్ Great Indian Festival Sale 2025లో OnePlus 13R 5G పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. 12GB RAM/256GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో రూ.37,999 కు లిస్ట్ అయింది. వెబ్ స్టోరీస్
అమెజాన్ Great Indian Festival Sale 2025లో OnePlus 13R 5G పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. 12GB RAM/256GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో రూ.37,999 కు లిస్ట్ అయింది. వెబ్ స్టోరీస్
అమెజాన్ సేల్‌లో వన్‌ప్లస్ ఫోన్‌పై బంపరాఫర్ అందుబాటులో ఉంది. OnePlus 13R 5G ఫోన్ 12/256GB వేరియంట్ రూ.42,999 కు లాంచ్ అయింది. ఇప్పుడు అమెజాన్‌లో రూ.37,999కు లభిస్తోంది. దీనిపై రూ.2,000 బ్యాంక్ డిస్కౌంట్ కూడా ఉంది. దీంతో ఈ ఫోన్ ధర మరింత తగ్గుతుంది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ఐఫోన్, శాంసంగ్ స్మార్ట్ఫోన్లు, అలాగే స్మార్ట్‌టీవీలు, పవర్ బ్యాంకులపై భారీ ఆఫర్లు ఉన్నాయి. ఐఫోన్ 15 బేస్ వేరియంట్ రూ.47,999, Galaxy S24 Ultra రూ.72,999, LG 43-inch స్మార్ట్‌టీవీ రూ.26,490లకే కొనుక్కోవచ్చు.
అమెజాన్ సేల్‌లో వాటర్‌ప్రూఫ్ ఫోన్లపై భారీ ఆఫర్లు ఉన్నాయి. Vivo V60 5G రూ.36,999, Oppo Reno 13 5G రూ.26,999, Motorola Edge 60 Fusion 5G రూ.22,344, Redmi Note 14 Pro 5G రూ.21,998, Realme P3x 5G రూ.12,999 కు లిస్ట్ అయింది. వీటిపై బ్యాంక్ ఆఫర్లున్నాయి.
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా మొబైల్‌పై భారీ ఆఫర్లు లభిస్తున్నాయి. ఎక్స్ఛేంజ్ ఆఫర్, బ్యాంక్ డిస్కౌంట్లతో కలిపి దీనిని రూ.50,000 వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు.
అమెజాన్‌లో Samsung Galaxy Z Fold 6 5Gపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫోల్డబుల్ ఫోన్ అసలు ధర రూ.1,64,999 కాగా, ప్రస్తుతం రూ.40వేల తగ్గింపుతో రూ.1,24,999కే లిస్ట్ అయింది. అలాగే పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే మరో రూ.42,350 వరకు తగ్గింపు పొందవచ్చు.
అమెజాన్ iPhone 15 Price Dekha Kya? అనే పోటీని ప్రారంభించింది. అమెజాన్ యాప్‌లో దాచిన ఐదు iPhone 15 స్టిక్కర్లను సేకరించి, వాటి స్క్రీన్‌షాట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో #iPhone15PriceDekhaKya అనే హ్యాష్‌ట్యాగ్‌తో పోస్ట్ చేయాలి. గెలిస్తే ఐఫోన్ ఫ్రీగా ఇస్తారు.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సెప్టెంబర్ 23న ప్రారంభమవుతుంది. ప్రైమ్ సభ్యులకు ఒకరోజు ముందుగా యాక్సెస్ లభిస్తుంది. SBI కార్డులపై 10% అదనపు డిస్కౌంట్ ఉంటుంది. ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ ఉత్పత్తులపై 80 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.
అమెజాన్‌లో Samsung Galaxy S25 Ultra స్మార్ట్‌ఫోన్‌పై బంపరాఫర్ అందుబాటులో ఉంది. దీని 12GB/256GB వేరియంట్ ధర రూ.1,29,999 ఉండగా.. ఇప్పుడు రూ.1,05,600కి లిస్ట్ అయింది. మిగతా బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో ఈ మొబైల్‌ను కేవలం రూ.25,899 లకే సొంతం చేసుకోవచ్చు.