ఇండిగో ఫ్లైట్లో పనిచేయని ఏసీ..తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులు..!!
ఇండిగో విమానంలో ఏసీలు పనిచేయకపోవడంతో 90నిమిషాల పాటు తీవ్రంగా ఇబ్బందులు పడ్డామంటూ పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్ శనివారం ట్వీట్ చేశారు. ఇండిగో ఫ్లైట్ ఛండీఘడ్ నుంచి జైపూర్ వెళ్తుండగా ఈ పరిస్థితి ఎదురైనట్లు తెలిపారు. చెమటలు తూడ్చుకునేందుకు ఫ్లైట్ సిబ్బంది టిష్యూలు అందిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
/rtv/media/media_files/2026/06/04/modi-2026-06-04-21-10-51.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/indigo-jpg.webp)