Amaravati Quantum Valley : అమరావతి క్వాంటం వ్యాలీ: దేశానికే గేమ్ ఛేంజర్.. ప్రత్యేకతలివే?
ఈ వ్యవస్థ ద్వారా ఎవరైనా క్వాంటం రంగంలో నోబెల్ బహుమతి సాధిస్తే, వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున రూ. 100 కోట్ల నగదు బహుమతిని ప్రకటించడం విశేషం. పరిశోధకులను ప్రోత్సహించేందుకు ఇది గొప్ప ప్రేరణగా నిలుస్తుంది.
/rtv/media/media_files/2026/04/14/quantum-technology-2026-04-14-20-10-20.jpg)
/rtv/media/media_files/2026/02/07/amaravati-2026-02-07-18-41-28.jpg)