Amaravathiki Aahwanam: ‘అమరావతికి ఆహ్వానం’... ఫస్ట్‌లుక్‌తోనే బయపెట్టారుగా!
ఎస్తర్, సుప్రిత, ధన్య బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ జి.వి.కె తెరకెక్కిస్తున్న హారర్ థ్రిల్లర్ మూవీ ‘అమరావతికి ఆహ్వానం’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. ఉత్కంఠభరితంగా సాగే కథతో, సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.
/rtv/media/media_files/2026/02/13/amaravathiki-aahwanam-2026-02-13-17-08-50.jpg)
/rtv/media/media_files/2025/04/02/20tZ22p4VH9iA3ASEEEH.jpg)