లైఫ్ స్టైల్ Aloe vera: కలబందలోని 5 అద్భుత ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు అలోవెరా జెల్ ఉపయోగించడం ద్వారా ముఖంపై మచ్చలు కూడా పోతాయి. కలబంద రసం జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలను తొలగిస్తుంది. మలబద్ధకం, గ్యాస్, కడుపు నొప్పి ఉంటే కలబంద రసం తాగడం ప్రయోజనకరంగా ఉంటుంది. By Vijaya Nimma 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Aloe Vera: కలబందలోని ఐదు అద్భుతమైన ప్రయోజనాలు అలోవెరా జెల్ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. చర్మాన్ని తేమగా, మృదువుగా, మెరుస్తూ ఉంటుంది. రోగనిరోధక శక్తి, శరీరం వ్యాధులతో పోరాడటానికి, ఒత్తిడి, ఆందోళన, నిద్ర సమస్యలకు కలబంద రసం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా చేస్తుంది. By Vijaya Nimma 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Aloevera: ఈ ఔషధ మొక్కతో శరీరానికి ఉపశమనం కలబందలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. దీని రసం తీసుకుంటే జీర్ణక్రియను మెరుగుపడి, గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి కడుపు సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. ఇది ప్రేగులను శుభ్రం చేసి జీవక్రియను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 11 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Beauty Tips : అలోవెరా వాడండి బ్యూటీ పెంచుకోండి! అలోవెరాను చర్మం,జట్టుకు ఉపయోగించే దివ్య ఔషదం. దీనిని వాడటం వల్ల చర్మం ప్రకాశవంతంగా..జట్టు రాలుటను నివారించి ఒత్తుగా పెరిగేందుకు సహాయపడుతుంది. అలోవెరాలో ఉండే ప్రత్యేక ప్రయోజనాలేంటో ఇప్పుడే చూసేయండి! By Durga Rao 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn