అప్పుడు షారుక్ ఖాన్, ఇప్పుడు అల్లు అర్జున్.. ఇద్దరి కేసులు ఒకటే!
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు హైకోర్టులో ఊరట లభించింది. గతంలో షారుఖ్ ఖాన్ కూడా ఓ మూవీ ప్రమోషన్స్ కోసం వడోదర రైల్వే స్టేషన్‌కు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఒకరు మరణించడంతో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసు విషయంలో ఆయనకు ఊరట లభించింది.
'ప్రాణం పోయినా కేసు పెట్టొద్దా ?'.. అల్లుఅర్జున్ అరెస్టుపై సీఎం రేవంత్
అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి తాజాగా సీఎం రేవంత్ ఆజ్ తక్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. జనం ప్రాణం పోయినా కేసు పెట్టొద్దా అంటూ ప్రశ్నించారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
పవన్ ట్వీట్ వైరల్.. | AP Deputy CM Pawan Kalyan Responsed On Allu Arjun Arrest | Chiranjeevi | RTV
అల్లు అర్జున్‌కు 10ఏళ్ల జైలు శిక్ష! 🔴LIVE : Hero Allu Arjun Arrested | Chikkadpally | Pushpa 2 | RTV
అల్లు అర్జున్‌కు హైకోర్టులో బిగ్ రిలీఫ్.. మధ్యంతర బెయిల్ మంజూరు
అల్లు అర్జున్‌కు హైకోర్టులో భారీ ఊరట దక్కింది. 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్‌కు వర్తించవని హైకోర్టు తెలిపింది. అల్లు అర్జున్‌కు కూడా జీవించే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది.
అల్లు అర్జున్ అరెస్టుపై వై ఎస్ జగన్ సంచలన ట్వీట్..
అల్లు అర్జున్ అరెస్ట్‌పై వైఎస్ జగన్ స్పందించారు. తొక్కిసలాట ఘటనలో మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవ్వరూ తీర్చలేనిదన్నారు. ఇందులో తన ప్రమేయం లేకపోయినా అల్లు అర్జున్‌పై క్రిమినల్ కేసులు బనాయించి, అరెస్టు చేయడం సమ్మతంకాదన్నారు.
/rtv/media/media_files/2024/12/13/plEHt1sAsHJJB4dclynu.jpg)
/rtv/media/media_files/2024/12/13/sAl6a6VoTitbY57xMjuF.jpg)
/rtv/media/media_files/2024/12/13/GTPAHKRh0FYRtdUMLPxX.jpg)
/rtv/media/media_files/2024/12/12/anDzbEEB0NeqjWb7rrqL.jpg)
/rtv/media/media_files/2024/12/13/bIz77jIXeTORohTBiTVH.jpg)
/rtv/media/media_files/2024/12/11/TqscWo2xNgc9IE8oDm4Z.jpg)