బిజినెస్ Alleti Maheshwar Reddy: రాష్ట్రం అప్పుల్లో ఉంటే.. మేఘా జేబులు నింపుతున్న రేవంత్! అవినీతిమయమైన మేఘా సంస్థ మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సీఎం రేవంత్ ను బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి ప్రశ్నించారు. ప్రాజెక్టులు కూలుతున్నా.. అదే సంస్థను ఎందుకు కంటిన్యూ చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మేఘా జేబులు నింపడం కోసమే రేవంత్ పని చేస్తున్నారని ఆరోపించారు. By srinivas 12 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Alleti Maheshwar Reddy: బీఆర్ఎస్ను కాంగ్రెస్ కాపాడుతోందా?.. ఏలేటి మహేశ్వర రెడ్డి ఫైర్ TG: ధరణి పోర్టల్ ద్వారా బీఆర్ఎస్ నేతలు భూములు కబ్జా చేశారని కాంగ్రెస్ ఆరోపించిందన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ దానిపై ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు. BRSను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందా? అని నిలదీశారు. By V.J Reddy 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Alleti Maheshwar Reddy: రేవంత్ పాలనలో చీకటి జీవోలు, చీకటి ఒప్పందాల: ఏలేటి మహేశ్వర్ రెడ్డి TG: చీకటి జీవోలు, చీకటి ఒప్పందాలతో సీఎం రేవంత్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. ప్రాజెక్టులన్నీ ఏపీ కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణలో కాంట్రాక్టర్లు లేరా? అని ప్రశ్నించారు. By V.J Reddy 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Aleti Maheshwar Reddy: రూ.1,100 కోట్ల మేఘా స్కామ్.. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి సంచలన వ్యాఖ్యలు TG: రాష్ట్ర ప్రభుత్వం మేఘా సంస్థతో చీకటి ఒప్పందాలు పెట్టుకుందన్నారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. పబ్లిక్ డొమైన్లో జీవో పెట్టకుండా సొంత జిల్లాలో సీఎం రేవంత్ మేఘా కృష్ణారెడ్డికి రూ.1100 కోట్ల కాంట్రాక్ట్ పనులు ఇచ్చారని నిలదీశారు. దీనిపై రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. By V.J Reddy 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Alleti Maheshwar Reddy: వంద కోట్లు ఢిల్లీకి పంపారు.. మంత్రి ఉత్తమ్‌పై ఏలేటి సంచలన ఆరోపణలు TG: మంత్రి ఉత్తమ్‌పై సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. రాష్ట్రంలో కొత్తగా U ట్యాక్స్ వసూలు చేస్తున్నారని అన్నారు. సీఎం రేసులో ఉన్నానని చెప్పేందుకు ఉత్తమ్ ఢిల్లీకి 100 కోట్లు పంపించారని ఆరోపించారు. ఏలేటి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం లేపాయి. By V.J Reddy 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Alleti Maheshwar Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు.. ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు TG: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. తమతో ఉన్నదెవరో సమయం వచ్చినప్పుడు చెప్తాం అని అన్నారు. తప్పుడు హామీలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. By V.J Reddy 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Alleti Maheshwar Reddy: ఏడాదికి రూ.40,000 కోట్లు.. సీఎం రేవంత్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి సంచలన ఆరోపణలు TG: సీఎం రేవంత్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో RRR ట్యాక్స్ పేరుతో భవన నిర్మాణ రంగంలో బిల్డర్స్ నుంచి వసూళ్ల పర్వం కొనసాగుతోందని అన్నారు. RRR అంటే రాహుల్, రేవంత్, రియల్ ఎస్టేట్ ట్యాక్స్ అని అన్నారు. By V.J Reddy 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Alleti Maheshwar Reddy: రాజకీయ సన్యాసం తీసుకుంటా.. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు TG: సీఎం రేవంత్‌కు సవాల్ విసిరారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి. ఎన్నికల సమయంలో రేవంత్ ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖ పంపిస్తా అని అన్నారు. By V.J Reddy 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు RTV Uncensored : రాష్ట్రంలో 'ఆర్' ట్యాక్స్, 'బీ' ట్యాక్స్.. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు తెలంగాణలో 'ఆర్' ట్యాక్స్, 'బీ' ట్యాక్స్ పేరిట వసూళ్లు సాగుతున్నాయని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఆర్టీవీ అన్ సెన్సార్డ్ ఇంటర్వ్యూకు హాజరై రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన అనేక విషయాలపై మాట్లాడారు. By Nikhil 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn