ఆంధ్రప్రదేశ్ Mahender Reddy : మచ్చలేని అధికారిని.. అవినీతి ఆరోపణలపై స్పందించిన మహేందర్ రెడ్డి ప్రముఖ హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ తనపై చేసిన అవినీతి ఆరోపణలపై మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించారు. 'నా కెరీర్ మొత్తం అంకిత భావంతో విధులు నిర్వర్తించాను. క్లీన్ రికార్డ్‌ను మెయింటెన్ చేశాను. నాపై చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా అబద్ధం. నిరాధారమైనవి' అంటూ ఖండించారు. By srinivas 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ కెనడా-భారత్ వ్యాఖ్యల మీద అమెరికా స్పందన ఖలీస్థానీ విషయంలో భారత్, కెనడాల మధ్య వివాదం ముదురుతోంది. దీని మీద అగ్రదేశం అమెరికా స్పందించింది. ట్రూడో ఆరోపణల మీద ఆందోళన వ్యక్తం చేసింది. By Manogna alamuru 19 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn