Society పవన్ తమిళ్ లో మాట్లాడుతుంటే... అకిరా ఏం చేశాడంటే.. ! | Pawan Kalyan Powerful Speech In Tamil | RTV By RTV 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Film OGలో అకీర.. ! | Renu Desai Revealed On OG Movie Secrets | Akira Nandan | RTV By RTV 06 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app OG షూటింగ్ కంప్లీట్ | Akira Nandan | RTV OG షూటింగ్ కంప్లీట్ | Akira Shooting For Og Is Completed | Pawan Kalyan Movie Shooting gets completed where Akira Nandan is appearing on screens as his debut | RTV By RTV Shorts 24 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా OG Movie: ఇదేం ట్విస్ట్ సామీ..'OG' మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా అకీరా? అకీరా ఎంట్రీపై తమన్ క్లారిటీ ఇచ్చాడు. కీబోర్డు ప్లే చేయడంలో అకీరా మాస్టర్. నేను త్వరలోనే 'ఓజీ' మ్యూజికల్ సెషన్స్‌కు అకీరాను పిలుస్తా. తను నాతో రెండు నెలలు పనిచేశాడని చెప్పుకొచ్చాడు. దీన్ని బట్టి అకిరా 'ఓజీ' మూవీ కోసం వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. By Anil Kumar 18 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా పవర్ స్టార్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్.. అకిరా వచ్చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ కొడుకు అకీరానందన్ 'ఓజీ' మూవీతో ఎంట్రీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. సినిమాలో పవన్ చిన్నప్పటి క్యారెక్టర్ లో అకీరా కనిపిస్తారట. కొద్ది రోజుల క్రితం అకిరా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. అది 'OG' మూవీ కోసమే అని టాక్ వినిపిస్తోంది. By Anil Kumar 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Akira nandan : డ్యాన్స్ తో దుమ్ములేపిన అకీరా.. వైరల్ అవుతున్న వీడియో అకీరా చిన్నప్పటి డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 'సత్యాగ్రహి' మూవీ లాంచింగ్ టైం లో అకీరా బంగారం మూవీ టైటిల్ సాంగ్ కి డ్యాన్స్ చేశాడు. ఈ వీడియోలో అకీరా డ్యాన్స్ వేస్తుంటే పవన్, రేణు దేశాయ్ ఇద్దరూ కొడుకును చూసి తెగ మురిసిపోయారు. By Anil Kumar 18 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Akira Nandan : ప్రభాస్ 'కల్కి' మూవీ చూసేందుకు థియేటర్ కు వచ్చిన అకీరా, రేణు దేశాయ్.. వైరల్ అవుతున్న వీడియో! 'కల్కి' మూవీ చూసేందుకు పవన్ మాజీ భార్య రేణు దేశాయ్, అకీరాతో కలిసి థియేటర్ కి వచ్చారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమ్యాక్స్ థియేటర్ దగ్గర పవన్ కొడుకు అకీరా నందన్ తన ఫ్రెండ్స్ తో కలిసి సందడి చేశాడు. అకీరాతో పాటూ రేణు దేశాయ్ కూడా రావడం విశేషం. By Anil Kumar 27 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Renu Desai: మీకు నా శాపం తగులుతుంది.. నెటిజన్లపై దుమ్మెత్తిపోసిన పవన్ మాజీ భార్య! పవన్- అనా లెజినొవా దంపతులు అకీరా నందన్, ఆద్యలతో దిగిన ఫొటోపై వల్గర్ మీమ్స్ క్రియేట్ చేస్తున్న వారిపై రేణూ దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మమ్మల్ని ఎగతాళి చేసే మీకూ ఇంట్లో తల్లి, అక్కాచెల్లెళ్లు, కూతుర్లు ఉంటారని గుర్తుంచుకోవాలంటూ తిట్టిపోసింది. By srinivas 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Pawan Kalyan : శివరాత్రి స్పెషల్ వీడియో... ఉపవాసం, జాగరణ చేసిన పవన్ పిల్లలు.. వీడియో వైరల్! తాజాగా శివరాత్రి సందర్భంగా రేణు దేశాయ్ ఓ స్పెషల్ వీడియోను అభిమానులతో పంచుకుంది. ఆ వీడియోలో అకిరా ,ఆద్య ఇద్దరు కూడా రాత్రంతా యోగా ముద్రలో కూర్చుని సద్గురు లైవ్ ని చూస్తు ఓం నమఃశివాయ అంటూ శివయ్య నామ స్మరణ చేశారని, వారు రోజంతా ఉపవాసం ఉన్నట్లు తెలిపారు. By Bhavana 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn